ETV Bharat / briefs

'దురుద్దేశంతోనే తెరపైకి ఇండో-పసిఫిక్ వాదన' - రైజీనా తాజా వార్తలు

అమెరికా దురుద్దేశంతోనే ఇండో-పసిఫిస్ భావనను వ్యాప్తి చేయాలని చూస్తున్నట్టు విమర్శించారు రష్యా విదేశాంగ మంత్రి సర్జే లావ్రోవ్​. ఐరాస భద్రతా మండలిలో భారత్, బ్రెజిల్ శాశ్వస సభ్య దేశాలుగా ఉండాలని 'రైజీనా డైలాగ్' సమావేశంలో  తెలిపారు.

Indo-Pacific concept initiated to disrupt existing structure, contain China: Russian FM
'దురుద్దేశంతోనే ఇండో-పిసిఫిక్ అంటున్నారు'
author img

By

Published : Jan 15, 2020, 3:14 PM IST

Updated : Jan 15, 2020, 5:00 PM IST

ప్రస్తుత వ్యవస్థకు విఘాతం కల్గించాలన్న దురుద్దేశంతోనే ఆసియా-పసిఫిక్​ను.. ఇండో-పసిఫిక్​గా ప్రచారం చేస్తున్నారని అమెరికాపై విమర్శలు గుప్పించారు రష్యా విదేశాంగ మంత్రి సర్జే లావ్రోవ్. చైనా ఉన్నప్పటికీ.. కావాలనే అమెరికా, జపాన్​ సహా పలు దేశాలు ఇండో-పసిఫిక్​లో భారత్ పాత్ర ఎక్కువనే విధంగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. సమాన ప్రజాస్వామ్య క్రమాన్ని కొన్ని శక్తులు ప్రభావితం చేయరాదని తెలిపారు. దిల్లీలో జరుగుతున్న 'రైజీనా డైలాగ్' సమావేశంలో పాల్గొన్నారు లవ్రోవ్​. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో బ్రెజిల్​, భారత్​ శాశ్వత సభ్య దేశాలుగా ఉండాలన్నారు.

"ఆసియన్ పసిఫిక్​ను ఇండో-ఫసిపిక్​ అని పిలవాల్సిన అవసరమేంటి? చైనాను వేరు చేయాలనే ఉద్దేశమే ఇది. పరిభాష ఏకీకృతంగా ఉండాలి గాని విభజించేలా కాదు. ఎస్​సీవో, బ్రిక్స్​ ఇందుకు మినహాయింపు కాదు. "

-సర్జే లావ్రోవ్, రష్యా విదేశాంగ మంత్రి.

నిర్ణయాత్మక పాత్ర

వ్యవస్థలను ధ్వంసం చేసేలా కాకుండా నిర్ణయాత్మక పాత్ర పోషించేలా భారత్‌ పని చేస్తుందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయ్‌ శంకర్‌ తెలిపారు. రైజీనా సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. భారత్‌ ఓ వ్యాపార దేశంగా మాత్రమే ఉండబోదని తెలిపారు. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో భారత్‌ మరింత కీలక పాత్ర పోషించాలని పలు దేశాలు కోరుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

భౌగోళిక రాజకీయాలు, ఆర్థిక రంగం, ప్రపంచ వాణిజ్య నిర్మాణం, మిషన్-2030 వంటి అంశాలపై రైజీనా సదస్సులో చర్చిస్తున్నారు. ఉగ్రవాదంపై భారత్‌ గట్టిగా పోరాడుతోందని తెలిపారు జయశంకర్​. అమెరికా-ఇరాన్‌ సంక్షోభాన్ని ఆయా దేశాలే పరిష్కరించుకోవాలని అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి: నేటి నుంచి 'రైజీనా డైలాగ్'- ప్రారంభోత్సవానికి మోదీ

ZCZC
PRI GEN LGL NAT
.NEWDELHI LGD11
DL-HC-NIRBHAYA
Execution of Nirbhaya convicts will not happen on Jan 22 as mercy plea filed: Delhi govt to HC
          New Delhi, Jan 15 (PTI) The Delhi government Wednesday told the high court that execution of the death row convicts in the Nirbhaya gangrape and murder case will not take place on January 22 as a mercy plea has been filed by one of them.
          The four convicts -- Vinay Sharma (26), Mukesh Kumar (32), Akshay Kumar Singh (31) and Pawan Gupta (25) -- are to be hanged on January 22 at 7 am in Tihar jail. A Delhi court had issued their death warrants on January 7.
          Justices Manmohan and Sangita Dhingra Sehgal were told by the Delhi government and the Centre that the petition filed by convict Mukesh, challenging his death warrant, was premature.
          The Delhi government and the prison authorities informed the court that under the rules, it will have to wait for the mercy plea to be decided before executing the death warrant.
          They also said that none of the four convicts can be executed on January 22 unless the present mercy plea is decided.
          The Supreme Court had on Tuesday dismissed the curative pleas of Mukesh and Vinay.
          The hearing which is going on since morning will continue post-lunch. PTI HMP SKV LLP LLP
RDM
RDM
01151342
NNNN
Last Updated : Jan 15, 2020, 5:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.