ETV Bharat / briefs

అమ్మకు ప్రేమతో అంటూ చాటిచెప్పిన క్రీడాలోకం - motherday sports person tweets

అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా ​కోహ్లీ, కేఎల్​ రాహుల్​ సహా పలువురు భారత క్రికెటర్లు, మాజీలు, అథ్లెట్లు తమ అమ్మలకు శుభాకాంక్షలు తెలిపారు. తమకున్న ప్రేమను సోషల్ మీడియా​ ద్వారా వెల్లడించారు.

kohli
కోహ్లీ, హర్భజన్​, సింధు
author img

By

Published : May 10, 2020, 4:17 PM IST

Updated : May 10, 2020, 4:36 PM IST

అమ్మ.. మనకు కనిపించే తొలి దైవం మాత్రమే కాదు.. మనల్ని కని, పెంచుతుంది. జీవితంలో ఓ స్థాయికి ఎదిగామంటే దాని వెనుక తన కృషి, ప్రేమ, ప్రోత్సాహం తప్పకుండా ఉంటుంది. మన దేశ ప్రముఖ క్రికెటర్లు, అథ్లెట్లు.. తాము దేశం గర్వించదగ్గ స్థాయికి ఎదగడానికి కారణం అమ్మేనని తెలిపారు. నేడు అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా, తల్లులపై వారికున్న ప్రేమను చాటుకున్నారు.​

విరాట్​ కోహ్లీ

తల్లితో ఆనందంగా గడిపిన మధుర క్షణాలను గుర్తుచేసుకున్నాడు కోహ్లీ. అందుకు సంబంధించిన రెండు ఫొటోలను పోస్ట్ చేశాడు.

కేఎల్​ రాహుల్​

"లవ్​యూ అమ్మా" అంటూ చిన్నతనంలో తన తల్లితో కలిసి దిగిన ఫొటోను పోస్ట్​ చేశాడు.

హర్భజన్​ సింగ్​

"అమ్మా నువ్వు నా దేవత" అంటూ తన తల్లితో కలిసి దిగిన ఫొటోను పోస్ట్​ చేశాడు క్రికెటర్ హర్భజన్ సింగ్.

"నేను ధృడమైన అమ్మాయిని ఎందుకంటే ఓ మహిళ నన్ను ఇలా తయారు చేసింది. ఆవిడే మా అమ్మ" -రాణి రామ్​పాల్, హాకీ క్రీడాకారిణి

"జీవితంలో మనల్ని అమ్మ ప్రేమించినంతగా ఇంకెవరూ ప్రేమించలేరు. మీరు ఒప్పుకున్న లేకున్న ఇదే సత్యం."

-వీరేంద్ర సెహ్వాగ్​, టీమిండియా మాజీ క్రికెటర్​

"పరిస్థితులు బాగున్నప్పుడు నవ్విస్తూ, క్లిష్ట సమయాల్లో తోడుగా ఉన్నందుకు ధన్యవాదాలు. నువ్వు కనుక లేకపోతే మేం ఏం చేయగలం?"

- మయాంక్​ అగర్వాల్​, టీమిండియా క్రికెటర్​

  • Thank you for laughing with us at the best of times and sticking with us through the worst of times. What would we do without you?

    All that I am, or ever hope to be, I owe it to my mother.

    Happy mother's day #HappyMothersDay pic.twitter.com/Zyz1FHWs1S

    — Mayank Agarwal (@mayankcricket) May 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"అమ్మ కళ్లలో చూస్తున్నప్పుడు, స్వచ్ఛమైన ప్రేమ ఆమె కళ్లలో కనపడుతుంది. నా జీవితం కల్పించినందుకు ధన్యవాదాలు"

-వీవీఎస్​ లక్ష్మణ్, టీమిండియా మాజీ క్రికెటర్​

  • When you are looking at your mother, you are looking at the purest love you will ever know. Thank you Amma for being the rock in my life. #HappyMothersDay to you and all the moms out there🙏

    — VVS Laxman (@VVSLaxman281) May 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"సమయం సందర్భంతో పనిలేకుండా, అలుపెరగకుండా నిత్యం ప్రేమించే వ్యక్తి అమ్మ. నిత్యం మనకు మంచి, చెడు నేర్పిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్న తల్లులందరికీ ధన్యవాదాలు. "

-రవిశాస్త్రి, టీమిండియా కోచ్​.

  • Maa | आई - The person who loves us tirelessly and unconditionally. Happy #MothersDay to all the women doing heroic work of inspiring through parenting and teaching. To her and to all mothers: thank you for your love & guidance 🙏 pic.twitter.com/tpg9rlmvcr

    — Ravi Shastri (@RaviShastriOfc) May 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"నీవు నా పట్ల చూపిన అపారమైన ప్రేమ, త్యాగం గురించి చెప్పడానికి నాకు మాటలు రావట్లేదు. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. ధన్యవాదాలు అమ్మ."

-సురేశ్​ రైనా, టీమిండియా మాజీ క్రికెటర్​

  • No words are enough to thank you for your unconditional love & all the sacrifices you have made for me. Love you forever mumma! Wishing you a very Happy Mother’s Day.#HappyMothersDay pic.twitter.com/8TrJ0MjgzJ

    — Suresh Raina🇮🇳 (@ImRaina) May 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • The woman existed but never the mother, the moment the child was born,a mother was born too! Forever indebted to my mom for everything & to my son for the love that comes with being a mother. Thank you to the men in my life for completing this circle of life with me. #MothersDay pic.twitter.com/HXSj8c7Fee

    — P.T. USHA (@PTUshaOfficial) May 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • मुझे प्यार है अपने हाथ की सब उंगलियों से, पता नहीं कौन सी उंगली पकड़ कर मां ने मुझे चलना सिखाया होगा।माँ के जेसा कोई नही। love you maa❤️❤️🙏🏻🙏🏻 #happymothersday❤️ pic.twitter.com/85J9jtuIzz

    — Bajrang Punia 🇮🇳 (@BajrangPunia) May 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • “चलती फिरती हुई आँखों से अज़ान देखी है,
    मैंने जन्नत तो नहीं देखी, माँ देखी है”

    Mothers are God’s very own manifestation on earth #MothersDay pic.twitter.com/kYSjZRsV26

    — Mohammad Kaif (@MohammadKaif) May 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Last Updated : May 10, 2020, 4:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.