రాష్ట్రంలో తెరాస పాలనను అంతమొందించేందుకు కృషి చేస్తానన్నారు మహబూబ్‌నగర్ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ. ప్రపంచ దేశాల్లో భారత్‌ను ప్రధాని మోదీ అగ్రదేశంగా నిలబెట్టారని కొనియాడారు. పాలమూరు జిల్లాలో కమలం పార్టీని గెలిపించి మోదీకి బహుమతిగా ఇవ్వాలని కోరారు.
ఇవీ చూడండి:జీవన్‌రెడ్డి గెలుపు రాష్ట్ర రాజకీయాల్లో మలుపు: భట్టి