ETV Bharat / briefs

నాగర్​కర్నూల్​ను స్మార్ట్ సిటీగా మారుస్తా: శ్రుతి - ngkl

దేశ ప్రజలు మరోసారి మోదీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని నాగర్​కర్నూల్ ఎంపీ అభ్యర్థి బంగారు శ్రుతి అన్నారు.

బంగారు శ్రుతి
author img

By

Published : Mar 26, 2019, 9:19 PM IST

తనని గెలిపిస్తే నాగర్​కర్నూల్​ను స్మార్ట్ సిటీగా మారుస్తానన్నారు భాజపా ఎంపీ అభ్యర్థి బంగారు శ్రుతి. జిల్లాలోని కొల్లాపూర్​లో భాజపా కార్యకర్తల సమావేశానికి ఆమె హాజరయ్యారు. దేశభద్రత కోసం మరోసారి కమలం పార్టీకి పట్టం కట్టాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో రాష్ట్రం అభివృద్ధి చెందిందని స్పష్టం చేశారు. మాటలగారడీతో కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో మహిళలకు గౌరవం లేకుండా పోయిందని ఆరోపించారు. నాగర్​కర్నూల్ ఎంపీగా తనకు ఓటు వేసి ఆదరించాలన్నారు.

నాగర్​కర్నూల్ ఎంపీ అభ్యర్థి శ్రుతి

ఇవీ చూడండి:నాగర్​కర్నూల్​లో కారు జోరా..? హస్తం హోరా..?

Intro:tg_nlg_51_26_ mp candidate_pracharam_ab_c10
నాగార్జునసాగర్ నియోజకవర్గం త్రిపురారం నిడమనూరు మండలాల్లో నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఏం పి అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచార నిర్వహించారు రు స్థానిక నూకల నరసింహ రెడ్డి పంక్షన్ హాల్లో జరిగిన సమావేశానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇ మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 16 సీట్లు గెలిచిన కేసీఆర్ ఢిల్లీలో ఏమి లేరని ఎద్దేవా చేశారు అభ్యర్థులు దొరక్క రియల్టర్ల ను రాజకీయాల్లోకి దింపి డబ్బుతో ప్రజలను కొనడానికి సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు ఈ సందర్భంగా సీఎల్పీ నేత మాట్లాడుతూ కేసీఆర్ పార్టీ పిరాయింపుల ను ప్రోత్సహించి రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని ఆరోపించారు ఐదేళ్ల ప్రభుత్వంలో లో సంపాదించడం మొత్తాన్ని ఈ ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారని కాంగ్రెస్ పార్టీకి జనాదరణ ఉందని నల్గొండ జిల్లాలో రెండు ఎంపీలను కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటామని జానా రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
బైట్: ఉత్తమ్ కుమార్ రెడ్డి. నల్లగొండ ఎంపీ అభ్యర్థి.
( ఫీడ్ ఇంజెస్ట్ ఐనది)
బైట్: జానా రెడ్డి. మాజీ సీఎల్పీ నేత.

Body:గ

Conclusion:యూ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.