ETV Bharat / briefs

కిషన్​ రెడ్డికి రాష్ట్ర భాజపా నేతల శుభాకాంక్షలు - ARVIND

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నియమితులైన కిషన్​ రెడ్డికి రాష్ట్ర భాజపా నేతలు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చిన ప్రధానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​, నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ కృతజ్ఞతలు చెప్పారు.

కిషన్​ రెడ్డికి రాష్ట్ర భాజపా నేతల శుభాకాంక్షలు
author img

By

Published : May 31, 2019, 4:24 PM IST

కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన గంగాపురం కిషన్‌ రెడ్డికి రాష్ట్ర భాజపా నేతలు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి ఆర్వింద్‌, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌ రెడ్డితో పాటు భాజపా శ్రేణులు కిషన్‌ రెడ్డిని అభినందించారు. తెలంగాణ వ్యక్తికి మంత్రి పదవి కేటాయించడం పట్ల నరేంద్రమోదీకి నేతలు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కిషన్​ రెడ్డికి కండువా కప్పి నేతల శుభాకాంక్షలు
కిషన్​ రెడ్డికి కండువా కప్పి నేతల శుభాకాంక్షలు

ఇవీ చూడండి: హోంశాఖ సహాయమంత్రిగా కిషన్ రెడ్డి

Intro:hyd_tg_44_31_tarnaka_mlc_mother_death__av_c2
Ganesh_ou campus
( ) బిజెపి హైదరాబాద్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ రామచంద్రరావుకు మాతృవియోగం అనారోగ్యంతో కన్నుమూసిన రాఘవ సీత 85 సంవత్సరాలు గత కొద్దిరోజులుగా అస్వస్థతకు గురైన ఆమె ఇవాళ ఉదయం 10 గంటలకు రాబాద్ తార్నాకలోని స్వగృహంలో తుది శ్వాస విడిచింది రేపు మధ్యాహ్నం తార్నాకలోని స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు ఎమ్మెల్సీ రామచంద్రరావు తెలిపారు పలువురు బిజెపి నాయకులు నివాళులర్పించారు శోక సముద్రంలో ఎమ్మెల్సీ రామచంద్రరావు కుటుంబీకులు

Body:hyd_tg_44_31_tarnaka_mlc_mother_death__av_c2

Conclusion:hyd_tg_44_31_tarnaka_mlc_mother_death__av_c2

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.