ETV Bharat / briefs

సార్వత్రిక ఎన్నికల వేళ భారీగా నగదు స్వాధీనం

లోక్​సభ ఎన్నికల వేళ రాష్ట్రంలో నగదు ప్రవాహం కట్టలు తెంచుకుంది. భారీ ఎత్తున నగదుతోపాటు మద్యం స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా అక్రమ చర్యలను అదుపు చేసేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి  భారీ మెుత్తంలో నగదు, మద్యం, మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

ఎన్నికల వేళ భారీగా నగదు స్వాధీనం
author img

By

Published : Apr 11, 2019, 5:20 AM IST

రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికల్లో భాగంగా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీలు తరలిస్తున్న నోట్లకట్టలు, భారీ ఎత్తున మద్యం, మత్తు పదార్థాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగదు అక్రమ రవాణా అడ్డుకునేందుకు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు కొత్త పంథాను ఎంచుకున్నారు. ప్రతి నియోజకవర్గ పరిధిలో ప్రత్యేక బృందాలు, టాస్క్​ఫోర్స్​ దళాలకు బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల కోడ్​ అమలు అయినప్పటి నుంచి నేటి వరకు 60కోట్ల 55లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా 4కోట్ల 72లక్షల విలువైన 3లక్షల 16 వేల లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా 2కోట్ల 83 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు, 65లక్షల 84వేల ఇతర వస్తువులు పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వీటన్నింటిని కలుపుకుంటే ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న మొత్తం 68కోట్ల 76 లక్షలు ఉంటుందని వారు పేర్కొన్నారు.

ఎన్నికల వేళ భారీగా నగదు స్వాధీనం

ఇవీ చూడండి: కాంగ్రెస్​ అభ్యర్థి అనుచరుడి నుంచి 10 లక్షలు స్వాధీనం

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Paris, France. 10th April 2019
1. 00:00 Wide of presser
2. 00:08 Mid of presser
3. 00:14 SOUNDBITE: (French) Clemence Calvin, 10,000 metres Silver Medallist in 2014 European Championships:
(Referring to her allegation that the French anti doping testers pretended to be French police when confronting her in Morocco, an allegation denied by all other parties)
"My husband is shocked, then he tells these people: are you crazy? who do you think you are? One of them then says oh it's okay, the kid has nothing. At that moment I step back my head is banging, it's really a difficult moment. And then I hear the guy again saying: you are finished, I will destroy you."
4. 00:50 Various cutaways
5. 01:06 SOUNDBITE: (French) Clemence Calvin, 10,000 metres Silver Medallist in 2014 European Championships:
(Referring to her allegation that the French anti doping testers pretended to be French police when confronting her in Morocco, an allegation denied by all other parties)
"I barely saw the woman, it was a guy that grabbed my arm. I was so surprised I can't really remember the faces well. I could not believe it."
6. 01:23 Cutaway
7. 01:35 SOUNDBITE: (French) Clemence Calvin, 10,000 metres Silver Medallist in 2014 European Championships:
"I just need to explain you my reaction, I just saw and recognised among you some people that I have shared strong and emotional moments with. And notably one person that I have just recognised. Regarding the Paris marathon if I have to run it I will because I am strong and proud. I am an athlete so it is my job. I have always been honest and straight. I have always been present on the controls and I have always collaborated when I had to. So I have zero doubt on my integrity and this is not what is questioned today, neither it is my person. What they attack is my status. I don't know why my participation in the Paris Marathon is a problem, but someone looks to destroy me and I don't accept that because I am an honest person."
8. 02:49 Cutaway
9. 02:55 Close up of Clemence Calvin
10. 03:01 End of press conference
SOURCE: SNTV
DURATION: 03.07
STORYLINE:
European marathon silver medallist Clemence Calvin has been provisionally suspended by the French anti-doping agency for allegedly obstructing a doping test last month in Morocco.
Calvin denies any wrongdoing and claims she was brutalised by testers who pretended to be French police officers when she was briefly stopped in the city of Marrakech on 27th March.
The French anti-doping agency (AFLD) secretary general Mathieu Teoran denied Calvins' allegations that the anti-doping agents were violent and did not identify themselves as sample collectors.
Calvin has filed a lawsuit in Morocco against the testers for violence and threats.
Calvin was in Morocco with her husband to train for this Sunday's Paris Marathon.
Her lawyers say they will ask the Council of State - France's highest administrative court - for an urgent ruling to have the ban lifted.
The 28-year-old Calvin finished second in the marathon at the 2018 European track championships in Berlin.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.