ETV Bharat / briefs

'ఎన్నారైలు సంస్కృతి, సంప్రదాయాల్ని మరువలేదు' - florida

తెరాస ఎన్నారైల ఆధ్వర్యంలో  అమెరికాలోని ట్యాంపా సిటీలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్​రావు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నారైల కృషి మరువలేనిదని కితాబిచ్చారు. వచ్చే రెండేళ్లలో రైతుల కళ్లలో సంతోషాన్ని చూస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

'ఎన్నారైలు సంస్కృతి, సంప్రదాయాల్ని మరువలేదు'
author img

By

Published : May 19, 2019, 4:07 PM IST

తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాన్ని దేశ విదేశాల్లో చాటి చెప్పిన ఘనత ఎన్నారైలదేనన్నారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​ రావు. తెరాస ఎన్నారైల ఆధ్వర్యంలో అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ట్యాంపా సిటీలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్ ​రావు పాల్గొన్నారు. రైతు కళ్లలో సంతోషాన్ని, చిరునవ్వును చూడాలన్నదే కేసీఆర్ విజన్​ అని ఆయన పేర్కొన్నారు. అమెరికాలో ఎన్నారైల ఆతిథ్యం, ఆత్మీయత చూస్తుంటే తెలంగాణలోనే ఉన్నట్టు అనిపిస్తుందని సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Harish rao florida visit
'ఎన్నారైలు సంస్కృతి, సంప్రదాయాల్ని మరువలేదు'

వచ్చే రెండేళ్లలో రైతుల కళ్లలో సంతోషం...

2010లో తెలంగాణ ఉద్యమ సమయంలో అమెరికాకు వచ్చిన సందర్భంలో 10 రోజుల్లో 14రాష్ట్రాల్లో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నట్లు హరీశ్​రావు తెలిపారు. ప్రస్తుతం 2019 ట్యాంపాలోనే అందరిని కలిసానని తెలిపారు. వచ్చే రెండేళ్లలో రైతుల కష్టాలు పోయి వారి కళ్లలో సంతోషాన్ని చూస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

Harish rao florida visit
స్వాగతం

తెలంగాణ దేశానికి రోల్​ మోడల్​...

అభివృద్ధి అంటే ఒకప్పుడు బంగాల్, కేరళ రాష్ట్రాల్లో ఉండేవని ప్రస్తుతం తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అని దేశవ్యాప్తంగా వినిపిస్తోందన్నారు. రైతులకు 24గంటల విద్యుత్ ఇస్తూ... మిషన్ కాకతీయ, కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల ద్వారా కోటి ఎకరాల మాగాణి చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యం అని తెలిపారు.

Harish rao florida visit
సభలో పాల్గొన్న ఎన్నారైలు

రైతులకు ఆత్మవిశ్వాసం...

రైతుబంధు, రైతు బీమా, ఎరువులు, విత్తనాల పంపిణీ, మార్కెటింగ్ వ్యవస్థ, మోటార్, స్టాటర్ అవసరం లేకుండా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తూ అన్నదాతల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపిందన్నారు హరీశ్​ రావు. ఒక వ్యవసాయ రంగమే కాకుండా విద్య, వైద్యం, విద్యుత్ అన్ని రంగాల్లో ప్రగతి సాధించే దిశగా ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు.

Harish rao florida visit
ఎన్నారైల సత్కారం

ఉద్యమంలో ఎన్నారైల పాత్ర మరువలేనిది...

నాటి తెలంగాణ ఉద్యమంలో, నేటి రాష్ట్రాభివృద్ధిలో ఎన్నారైల పాత్ర కీలకంగా ఉందని తెలిపారు హరీశ్​ రావు. ఎన్నారైల పట్టుదల, సమయపాలన నచ్చాయని కితాబిచ్చారు. ఉద్యోగ రీత్యా, ఉన్నత చదువుల కోసం విదేశాల్లో ఉంటున్న తెలంగాణ వాసులు సంస్కృతి , సాంప్రదాయాలను మరువలేదన్నారు.

ఇవీ చూడండి: మాటకు లక్ష... పాటకు మిలియన్...

Intro:JK_TG_SRD_41_19_ORGANIC_VIS_PKG_C1
యాంకర్ వాయిస్... రసాయనాలతో పంటలు పండించి అటు అధిక పెట్టుబడులతో నష్టపోవడమే కాకుండా ఇటు అనారోగ్యం పాలవుతున్నారు అని గమనించిన ఓ యువ రైతు ఈ విధానానికి స్వస్తి చెప్పేందుకు సేంద్రియ సాగు విధానాన్ని చేపట్టాడు

వాయిస్ ఓవర్... మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం అం kuchanpally గ్రామంలో రాధాకృష్ణ అనే యువ రైతు సేంద్రీయ పద్ధతిలో కూరగాయల సాగు చేస్తున్నాడు 20 ఎకరాలు కౌలుకు తీసుకొని మూడు ఎకరాల లో మై కో.. మరియు సి జంట రకానికి చెందిన నలుపు తెలుపు బారు మూడు రకాల కు చెందిన వంగ సాగు చేస్తున్నాడు 10 గంటల లో లో మిర్చి కూడా సాగు చేస్తున్నారు క్రిమిసంహారక మందులు ఈ వాడకుండా తన పొలం వద్దనే జీవామృతం తయారు చేసుకొని ని దాన్ని మాత్రమే పిచికారీ చేస్తున్నారని తెలిపారు ఈ రసాయనిక ఎరువులు వాడటం ద్వారా ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని అని అలాగే భూమి కూడా కాలుష్యం అవుతుందని గమనించిన ఈ రైతు సేంద్రీయ పద్ధతిలో సాగు చేస్తున్నాం అని తెలిపారు

తాను పండించిన ఈ వంగను బోధన్ వర్ని బాన్సువాడ బోయిన్ పల్లి మార్కెట్ కు తీసుకు వెళ్తానని తిరుగుతున్నాడు

మెదక్ లో మార్కెట్ సదుపాయం లేక పోవడం ద్వారా వేరే మార్కెట్ లకు తరలించడం ద్వారా రవాణా ఖర్చులు మీద పడుతున్నాయని మెదక్ లో కూడా మార్కెట్ ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు

ఈసారి వంగ కు మంచి రేటు ఉండటంతో అన్ని ఖర్చులు పోగా రెండు రోజులకు ఒకసారి ఇ 15000 లాభం వస్తుందని లాభం వస్తుందని రైతు రాధాకృష్ణ తెలిపారు

అంతేకాకుండా గ్రామం లో 20 నుంచి 30 మంది కూలీలకు ఉపాధి కల్పిస్తున్నామని అని తెలిపారు

బోధన్ వర్ని బాన్సువాడ మార్కెట్లో రైతు గిట్టుబాటు ధర నిర్ణయించుకుని అమ్ముకునే వెసులుబాటు కల్పించారు దీని మాదిరిగానే మెదక్ లో కూడా మార్కెట్ ఏర్పాటు చేయాలి చేస్తే రవాణా ఖర్చులు తగ్గి రైతు అభివృద్ధి చెందుతారని తెలిపాడు
అలాగే ఇంటి ఆవరణలో లో మామిడి మరియు ద్రాక్ష .కోళ్లు. గేదెలను ..కూడా పెంచుతున్నాడు

బైట్స్...
1. రాధాకృష్ణ..
2. నాగభూషణం

Body:విజువల్స్

Conclusion:ఎన్ శేఖర్ మెదక్..9000302217
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.