ETV Bharat / briefs

సర్పంచ్​, ఎంపీటీసీ నాకు రెండు కళ్లు: హరీశ్​రావు - సర్పంచ్​, ఎంపీటీసీలు

సిద్దిపేట జిల్లా రాఘవపూర్​లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే హరీశ్​రావు పాల్గొన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి గులాబీ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

హరీశ్​రావు
author img

By

Published : May 3, 2019, 7:56 AM IST

సర్పంచ్​, ఎంపీటీసీలు తనకు రెండు కళ్లలాంటి వారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​రావు వ్యాఖ్యానించారు. జిల్లాలోని రాఘవపూర్ గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్​ నుంచి సిద్దిపేట మీదుగా వేములవాడ వరకు త్వరలోనే రైలు మార్గం రాబోతుందని ఆయన తెలిపారు. తెరాస ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు.

ఎన్నికల ప్రచారంలో హరీశ్​రావు

ఇవీ చూడండి: నేటి నుంచి జేఈఈ అడ్వాన్స్​డ్​కు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

Intro:TG_SRD_72_02_HARISH PRACHAARAM_SCRIPT_C4

యాంకర్: జెడ్పిటిసి ఎంపిటిసి అభ్యర్థులు నాకు రెండు కండ్లు ఇదే చివరి లక్ష్యం ఎన్నికలలో కారు గుర్తు గెలిపించాలని హరీష్ రావు ప్రజలు తెలిపారు. సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్ గ్రామంలో లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ ప్రచార సభలో లో పాల్గొన్నారు.

Body:ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.... పుట్టుక నుండి చావు వరకు మీకు అందుబాటులో ఉంటా మీరు నాకు ఇచ్చిన మెజారిటీ నేను మీకు ఎంత సేవ చేసినా తక్కువే మీకు పని చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటా

Conclusion:సిద్దిపేట నియోజకవర్గంలో లక్ష 30 వేల ఎకరాలకు కు సాగునీరు అందించబోతున్నాం దసరా నాటికి చెరువుల్లో లో గోదావరి గోదావరి జలాలు వస్తున్నాయి. హైదరాబాద్ నుండి సిద్దిపేటకు అతి త్వరలోనే రైలు రాబోతుంది హరీష్ రావు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

బైట్: హరీష్ రావు సిద్దిపేట ఎమ్మెల్యే
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.