అడవిలో బోర్ కొట్టి సింహరాజు 'రోడ్వాక్'! - 'రోడ్వాక్'
గుజరాత్ జునాగఢ్‌లో అడవిలో బోరు కొట్టి సరదాగా రోడ్డుపైకి వచ్చిందో సింహం. వాహనాలు వెళుతున్నా.. తనకేమి పట్టనట్టు తాపీగా రోడ్డు దాటి అడవిలోకి వెళ్లిపోయింది. చూసిన వారంతా భయంతో ఎక్కడివాళ్లక్కడే ఆగిపోయారు. కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. తమ పక్క నుంచే సింహం వెళ్లినా ఎలాంటి అపాయం కలగకుండా బయటపడ్డందుకు ఊపిరి పీల్చుకున్నారు మరికొందరు.

అడవిలో బోర్ కొట్టి సింహరాజు 'రోడ్వాక్'!