ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ మరో అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్లో 300 సిక్సర్లు బాదిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ముంబయితో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ తరఫున ఆడినగేల్ సిక్సర్ బాది ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు బాదిన జాబితాలో అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. ప్రస్తుతం 302 సిక్సర్లతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.
'Chak'ke de fatte 🔥
— Kings XI Punjab (@lionsdenkxip) March 30, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
When it comes to sixes, @henrygayle is miles ahead of others! #SaddaPunjab #KXIPvMI #KXIP #VIVOIPL pic.twitter.com/lnQJgkJkDx
">'Chak'ke de fatte 🔥
— Kings XI Punjab (@lionsdenkxip) March 30, 2019
When it comes to sixes, @henrygayle is miles ahead of others! #SaddaPunjab #KXIPvMI #KXIP #VIVOIPL pic.twitter.com/lnQJgkJkDx'Chak'ke de fatte 🔥
— Kings XI Punjab (@lionsdenkxip) March 30, 2019
When it comes to sixes, @henrygayle is miles ahead of others! #SaddaPunjab #KXIPvMI #KXIP #VIVOIPL pic.twitter.com/lnQJgkJkDx
తర్వాత స్థానాల్లో డివిలియర్స్(192 సిక్పర్లు), ధోని(187 సిక్సర్లు), రైనా(186) ఉన్నారు.
క్రిస్ గేల్ తన 100 సిక్సర్లను 37 ఇన్నింగ్స్‌ల్లో, 200వ సిక్సర్లను 69వ ఇన్నింగ్స్‌లో సాధించాడు. 114వ ఇన్నింగ్స్‌లో మూడొందల ఐపీఎల్ సిక్సర్‌ను గేల్ చేరుకున్నాడు.
ఇవీ చదవండి: