ETV Bharat / briefs

మెట్రో ఎండీతో ఫోర్టమ్​ ప్రతినిధుల సమావేశం

హైదరాబాద్​ మెట్రో ఎండీ ఎన్వీఎస్​ రెడ్డితో ఫోర్టమ్​ సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. విద్యుత్​ ఛార్జింగ్​ స్టేషన్ల ఏర్పాటుపై చర్చించారు.

మెట్రో ఎండీతో ఫోర్టమ్​ ప్రతినిధుల సమావేశం
author img

By

Published : Apr 5, 2019, 7:15 AM IST

హైదరాబాద్​ మెట్రో రైల్​ ఎండీ ఎన్వీఎస్​ రెడ్డితో ... ఫిన్​లాండ్​కు చెందిన ఫోర్టమ్​ సంస్థ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఆ సంస్థ ఆధ్వర్యంలో నగరంలో నిర్వహిస్తున్న విద్యుత్​ ఛార్జింగ్​ స్టేషన్లపై చర్చించారు. బేగంపేట్​, కూకట్​పల్లి, మూసాపేట్​, ఎల్బీస్టేడియం, తార్నాక, మెట్టుగూడ, హబ్సీగూడలలో ఇప్పటికే ఫోర్టమ్​ సంస్థ ఛార్జింగ్​ స్టేషన్లను ఏర్పాటు చేసింది.

విస్తరించేందుకు ఆసక్తి

ప్రస్తుతానికి ఉచితంగానే సేవలు అందిస్తున్నా.. భవిష్యత్​లో కిలోమీటర్​కు రూ. 2 చొప్పున ధర వసూలు చేయనుంది. మరిన్ని ఛార్జింగ్​ కేంద్రాలను ఏర్పాటుచేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా విద్యుత్​, ఎల్​పీజీ, సీఎన్​జీ వాహనాలను ప్రోత్సహిస్తున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్​ రెడ్డి తెలిపారు.

మెట్రో ఎండీతో ఫోర్టమ్​ ప్రతినిధుల సమావేశం

ఇవీ చూడండి: టిక్​టాక్​ను నిషేధించండి : న్యాయస్థానం ఆదేశం

Intro:tg_nzb_17_04_bc_la_aikya_vedhika_avb_c11
( ). నిజామాబాద్ శివారులోని బృందావన్ గార్డెన్ లో ఏర్పాటుచేసిన బీసీల ఐక్యవేదిక సభ లో పాల్గొన్న తెరాస ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత..
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 70 ఏళ్ల లో కేంద్రంలో బిసి మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయలేదని, దాదాపు అన్ని రాష్ట్రాల్లో బీసీలకు నిధులు ఖర్చు చేస్తున్నారని, అయినప్పటికీ బిజెపి కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం లేదన్నారు. ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో 6 వేల కోట్లు బీసీలకు కేటాయిస్తే, దేశంలో 50 శాతం జనాభా ఉన్న బీసీలకు కేంద్ర ప్రభుత్వం 2000 వేల కోట్ల నిధులను కేటాయించిందని, బీసీల పట్ల నిబద్ధత ఉన్న టిఆర్ఎస్ పార్టీ కి ఓట్లు వేస్తారా, కేవలం 2వేల కోట్లు పెట్టిన బిజెపికి ఓట్లు వేస్తారా లేదంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వని కాంగ్రెస్కు ఓట్లు వేస్తారా ప్రజలు నిర్ణయించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఐదేళ్లలో 243 బీసీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయగా 70 ఏళ్ల కాంగ్రెస్, టిడిపి పాలనలో కేవలం 19 పాఠశాలలు మాత్రమే ఉండేవన్నారు. బీసీల ఆత్మగౌరవం కాపాడే విధంగా హైదరాబాద్ నడిబొడ్డున బీసీ భవనం కొరకు స్థలం కేటాయించి, నిధులు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తెరాస అని, రాబోయే రోజుల్లో నిజామాబాద్ లో కూడా బీసీ భవనాన్ని ఏర్పాటు చేసుకుందాం అన్నారు. ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ జాతీయ పార్టీలతో కొట్లాడుతుందని, మన రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఉంటే దేశంలో ఇప్పటివరకు విద్యుత్ సరఫరా లేని గ్రామాలు ఉన్నాయని, మన రాష్ట్రంలో అమలవుతున్న అజెండా ఢిల్లీ స్థాయిలో అమలు జరిగి దేశం అభివృద్ధిలో ముందుండాలంటే టిఆర్ఎస్ను గెలిపించాలన్నారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, ఎమ్మెల్సీలు విజీ గౌడ్, ఆకుల లలిత, పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు పాల్గొన్నారు.
byte. కల్వకుంట్ల కవిత, టిఆర్ఎస్ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి.

Body:నిజాంబాద్ గ్రామీణం

Conclusion:నిజామాబాద్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.