ETV Bharat / briefs

కేసీఆర్​ను అవమానించే వీడియోలు, వ్యక్తి అరెస్ట్​ - tiktak

టిక్​టాక్​ యాప్​లో తెలంగాణ ప్రజలను అవమానించేలా వీడియోలు పోస్టు చేసిన ఓ వ్యక్తిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు.

tiktak viedeo
author img

By

Published : Apr 24, 2019, 2:15 PM IST

Updated : Apr 24, 2019, 2:21 PM IST

తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా, ముఖ్యమంత్రి కేసీఆర్​ను అవమానించేలా టిక్​టాక్​ యాప్​లో వీడియోలు పోస్టు చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఏపీలోని కృష్ణా జిల్లా నుంచి వీడియోలు పోస్టు అయినట్లు రాచకొండ సైబర్​క్రైం పోలీసులు గుర్తించారు. జిల్లాలోని తిరువూరుకు చెందిన తగరం నవీన్​ ఈ వీడియోలు పెట్టినట్లు చెప్పారు. డిగ్రీ చదివే నవీన్​ మద్యం మత్తులో ఈ పని చేశాడని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య వివాదాలు రేకెత్తించేలా ఉన్న ఆ వీడియోపై ఈనెల 20న వీ రామ నరసింహగౌడ్​ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టి నిందితుడుని అదుపులోకి తీసుకున్నామని సీపీ మహేశ్​ భగవత్​ తెలిపారు.

కేసీఆర్​ను అవమానించే వీడియోలు, వ్యక్తి అరెస్ట్​

ఇదీ చదవండి: అమ్మాయిలా నటిస్తూ మోసం, నైజీరియన్ అరెస్ట్

Intro:Ap_gnt_62_24_mlc_dokka_pujalu_av_g4

Anchor : గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరు లో పోలేరమ్మ అమ్మవారి మల్లెపూల పూజలో శాసనమండలి విప్ డొక్కా మణిక్యవరప్రసాద్ పూజలు చేశారు. మల్లెపూలతో పూజ చేసి అమ్మవారి ఆశీసులు తీసుకున్నారు. భారీగా భక్తులు తరలిరావడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

Body:end

Conclusion:end
Last Updated : Apr 24, 2019, 2:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.