ETV Bharat / briefs

తెరాసకు 12 సీట్లు: ఎన్డీటీవీ సర్వే - undefined

ఎన్డీటీవీ సంస్థ ఎగ్జిట్​ పోల్ ఫలితాలను విడుదల చేసింది. తెలంగాణలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో తెరాస 12 సీట్లు వస్తున్నట్లు అంచనా వేసింది.

తెరాసకు 12 సీట్లు: ఎన్డీటీవీ సర్వే
author img

By

Published : May 19, 2019, 7:30 PM IST

తెలంగాణ రాష్ట్ర సమితి 12 సీట్లు గెలుస్తుందని అంచనా వేసింది ఎన్డీటీవీ. కాంగ్రెస్​ రెండు సీట్లు భాజపా ఒక సీటు కైవసం చేసుకుంటుందని ఎగ్జిట్​ పోల్​ ఫలితాల్లో తెలిపింది. ఇతరులకు రెండు స్థానాలు వస్తాయని సంస్థ తెలిపింది.

తెలంగాణ రాష్ట్ర సమితి 12 సీట్లు గెలుస్తుందని అంచనా వేసింది ఎన్డీటీవీ. కాంగ్రెస్​ రెండు సీట్లు భాజపా ఒక సీటు కైవసం చేసుకుంటుందని ఎగ్జిట్​ పోల్​ ఫలితాల్లో తెలిపింది. ఇతరులకు రెండు స్థానాలు వస్తాయని సంస్థ తెలిపింది.

Intro:tg_wgl_38_19_joruga_kurisina_varsham_av_g2
contributor_akbar_wardhannapeta_divusion
9989964722
( )వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలో సాయంత్రం వెలలో ఎడ తెరిపి లేకుండా వర్షం జోరుగా కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత తో అతలాకుతలం అయిన జనం వర్షం తో పాటు చల్లని గాలులు రావడం తో ఉపశమనం పొందారు. జనానికి కొంత ఉపశమనం తో సంతోషం నెలకొన్న కొనుగోలు కేంద్రాల్లో విక్రయానికి ధాన్యం ఆరబోసిన రైతులు ఎక్కడ 5తడుస్తుందోనని ఆవేదనకు గురయ్యారు. కొందరు రైతులు పరుగున వెళ్లి ధాన్యం పై పట్టాలు కప్పుకున్నారు. అకాల వర్షంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.


Body:s


Conclusion:ss

For All Latest Updates

TAGGED:

exitpolls
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.