ముఖ్యమంత్రికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. మతపరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా.... మార్చి 17న కరీంనగర్ సభలో గులాబీ అధినేత... మతపరమైన వ్యాఖ్యాలు చేశారని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఎల్లుండి సాయంత్రం 5 గంటలలోపు వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం నోటీసులో పేర్కొంది. స్టార్ కంపెయినర్ తెరాస అధ్యక్షుడి పేరుతో నోటీసులు పంపింది.
ఈసీ. ఇదీ చూడండి: మట్టి దిబ్బ కూలి పది మంది మృతి