ETV Bharat / briefs

ఎంపీపీ ఎన్నిక కోసం నోటిఫికేషన్​

కోరం లేక వాయిదా పడిన మండలాల్లో మండల పరిషత్​ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కోఆప్షన్​ సభ్యుల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్​ జారీ చేసింది. ఈనెల 15న ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఎన్నికుంటారు.

author img

By

Published : Jun 11, 2019, 11:38 PM IST

Updated : Jun 11, 2019, 11:45 PM IST

ఎంపీపీ ఎన్నిక కోసం నోటిఫికేషన్​

కోరం లేక వాయిదా పడిన 18 మండలాల్లో ఎంపీపీ, వైస్​ ఎంపీపీ, కో ఆప్షన్​ సభ్యుల ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఈ నెల 14 న ఎన్నిక కోసం నోటీస్​ జారీ చేస్తారు. 15న మండల ప్రజాపరిషత్​ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కోఆప్షన్​ సభ్యులను ఎన్నుకుంటారు.

ఎన్నికలు జరిగే మండలాలు

జిల్లా మండలం
జయశంకర్​ భూపాలపల్లి మహాదేవ్​పూర్​
ఆదిలాబాద్ గుడిహత్నుర్
జగిత్యాల జగిత్యాల, సారంగపూర్
భద్రాద్రి సుజాతసాగర్​, లక్ష్మీదేవిపల్లి, అల్లపల్లి, ములకలపల్లి
మహబూబ్​నగర్​ మహబూబ్​నగర్​
మెదక్ టేక్మాల్
సంగారెడ్డి మొగుదంపల్లి
నల్గొండ చందంపేట, కేతేపల్లి, నెరేడుగొమ్ము
సూర్యాపేట చిల్కూర్
రంగారెడ్డి అమన్​గల్​, మాడ్గుల్​
జనగాం తరిగొప్పుల

ఇవీ చూడండి: కేసీఆర్​ను కలిసిన కొత్త జడ్పీ ఛైర్మన్లు

Last Updated : Jun 11, 2019, 11:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.