ETV Bharat / briefs

ఆరో ర్యాంక్​ సాధించా... ఐఐటీలో చేరుతా... - ఎంసెట్​ ఫలితాలు

ఎంసెట్​ ఫలితాల్లో హైదరాబాద్​ హబ్సిగూడకు చెందిన సాయివంశీ 6 వ ర్యాంక్​ సాధించాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల తోడ్పాటే విజయానికి కారణమన్నాడు. ఐఐటీలో చేరాలనుకుంటున్నట్లు తెలిపాడు.

ఆరో ర్యాంక్​ సాధించా... ఐఐటీలో చేరుతా...
author img

By

Published : Jun 10, 2019, 5:29 AM IST

Updated : Jun 10, 2019, 9:51 AM IST

ఆదివారం విడుదలైన ఎంసెట్​ ఫలితాల్లో హైదరాబాద్​ హబ్సిగూడకు చెందిన విద్యార్థి సాయివంశీ రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంక్​ సాధించాడు. తన విజయం వెనుక తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల అండ దండలు ఉన్నాయని సాయి వంశీ తెలిపాడు. ఐఐటీలో చేరాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. కుమారుడు రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంక్​ సాధించడంపై తల్లిదండ్రులు శ్రీనివాస్​కుమార్​, వీణ ఆనందం వ్యక్తం చేశారు.

ఆరో ర్యాంక్​ సాధించా... ఐఐటీలో చేరుతా...

ఇవీ చూడండి: 'నేనే సొంతగా ఓ కంపెనీ పెడతా...'

sample description
Last Updated : Jun 10, 2019, 9:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.