ETV Bharat / briefs

" భారత్ సాధించిన అద్భుత విజయం.. మిషన్ శక్తి" - drdo

మిషన్ శక్తి భారత్​ సాధించిన అద్భుత విజయమన్నారు డీఆర్​డీఓ ఛైర్మన్​ సతీశ్​రెడ్డి. భారత సాంకేతిక సామర్థ్యం విశిష్ఠంగా పెరిగిందన్నారు.

మిషన్ శక్తిపై డీఆర్​డీఓ ఛైర్మన్ సతీశ్​రెడ్డి స్పందన
author img

By

Published : Mar 27, 2019, 11:57 PM IST

'మిషన్​ శక్తి' భారత్ సాధించిన అద్భుత విజయమని డీఆర్​డీఓ ఛైర్మన్​ సతీశ్​ రెడ్డి అన్నారు. భారత సాంకేతిక, సామర్థ్యాలు గణనీయంగా పెరిగాయన్నారు. మిషన్​శక్తికి అనుమతులు రెండేళ్ల కిందటే మంజూరయ్యాయని వెల్లడించారు.

రోదసిలోని ఓ ఉపగ్రహాన్ని పడగొట్టిన మన దేశం... అంతరిక్ష సామర్థ్యం కలిగిన దేశాల సరసన నిలిచిందన్నారు. మిషన్ శక్తికి ఉపయోగించిన సాంకేతికత అంతా దేశీయంగా తయారు చేసిందేనని స్పష్టం చేశారు సతీశ్​రెడ్డి.

అత్యంత వేగంగా ప్రాజెక్టును పూర్తి చేశామని, ఇదీ డీఆర్​డీఓ సామర్థ్యమని అన్నారు.

ఇదీ చూడండి:సాహో భారత్​... అంతరిక్షంలోనూ 'శక్తి'మంతం

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.