వర్షాకాలం దృష్ట్యా హైదరాబాద్ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు జీహెచ్ఎంసీ పక్కా ప్రణాళికలు రూపొందించింది. ఇందుకోసం ప్రత్యేకంగా 300 మాన్సూన్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేసింది. నగరంలో ఇప్పటికే 600 శిథిల భవనాలు తొలగించిన అధికారులు... మరికొన్నింటిని సీజ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక రాబోయే 2 నెలలపాటు గ్రేటర్లో హోర్డింగ్స్, ఫ్లెక్సీలను నిషేందిచినట్లు చెబుతున్న జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ డైరెక్టర్ విశ్వజిత్తో ఈటీవీ భారత్ ప్రతినిధి కార్తీక్ ముఖాముఖి...
ఇవీ చూడండి: జీవితపు అర్థాన్ని నేర్పిన నాన్నే నా హీరో...!