ETV Bharat / briefs

అనుభవజ్ఞులు ఒకవైపు.. యువకులు మరోవైపు - ధోని

దిల్లీ వేదికగా నేడు చెన్నై సూపర్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్​ జరగనుంది. తొలి పోరులో గెలిచి ఊపు మీదున్న ఇరుజట్లు రెండో విజయంపై కన్నేశాయి. సొంత గడ్డపై మ్యాచ్ జరగడం క్యాపిటల్స్​కు కలిసొచ్చే అంశం.

రేపు దిల్లీ వేదికగా జరగనున్న చెన్నై-దిల్లీ మ్యాచ్
author img

By

Published : Mar 26, 2019, 7:00 AM IST

చెన్నై సూపర్​ కింగ్స్​, దిల్లీ క్యాపిటల్స్​ జట్లు తమ మొదటి మ్యాచ్​ను గెలిచి ఐపీఎల్​ను ఘనంగా ఆరంభించాయి. ఒక జట్టేమో బౌలింగ్​తో ప్రత్యర్థి పని పడితే.. భారీస్కోరుతో గెలుపు రుచి చూసింది మరో జట్టు. నేడు ఫిరోజ్ షా కోట్లా వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి.

అనుభవజ్ఞుడైన ధోని కెప్టెన్సీలో చెన్నై జట్టు మరో మ్యాచ్​ను గెలవాలని వ్యూహాలు రచిస్తోంది. ముంబయితో తొలి మ్యాచ్​లోనే రెచ్చిపోయిన పంత్​పై దిల్లీ మేనేజ్​మెంట్ భారీ ఆశలే పెట్టుకుంది.

ఇరు జట్ల బలాబలాలు..

చెన్నై సూపర్ కింగ్స్

బలాలు : వాట్సన్, రాయుడు, రైనా, ధోని, జాదవ్​లతో బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంది. మొదటి మ్యాచ్​లో అందిరికీ పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. స్పిన్​కు అనుకూలించే కోట్లా మైదానంలో వీరికే అవకాశాలు ఎక్కువ. బౌలర్లు హర్భజన్, తాహిర్​, జడేజా.. స్పిన్ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు.

CHENNAI SUPER KINGS
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు

బలహీనతలు: పటిష్ఠమైన దిల్లీ పేస్ బౌలింగ్​ను ఎదుర్కొనేందుకు కొంతమేర ఇబ్బంది పడొచ్చు.

దిల్లీ క్యాపిటల్స్

బలాలు: ముంబయితో జరిగిన తొలి మ్యాచ్​లో పంత్ చెలరేగడం.. ఇతర సభ్యుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ధావన్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్​లతో బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంది. రబాడా, బౌల్ట్, ఇషాంత్​లతో బౌలింగ్ దళం పటిష్ఠంగా ఉంది.

బలహీనతలు: బలమైన చెన్నై స్పిన్ బౌలింగ్​ను దిల్లీ బ్యాట్స్​మెన్ ఎదుర్కోవడం కొంత కష్టమే. పంత్, ధావన్​తో పాటు మిగతా ఆటగాళ్లు కూడా బ్యాటింగ్​లో మెరుగవ్వాల్సిన అవసరం ఉంది.

DELHI CAPITALS
దిల్లీ క్యాపిటల్స్

జట్లు (అంచనా)

చెన్నై సూపర్ కింగ్స్: ధోని(కెప్టెన్), వాట్సన్, రాయుడు, రైనా, కేదార్ జాదవ్, జడేజా, బ్రావో, తాహిర్, హర్భజన్, శార్దుల్ ఠాకూర్, మోహిత్ శర్మ

దిల్లీ క్యాపిటల్స్: ధావన్, ఇంగ్రామ్, పృథ్వీ షా, శ్రేయస్ అయ్యర్, పంత్, మోరిస్, విహారి, సందీప్ లామ్​చానే, ఇషాంత్, బౌల్ట్, రబాడా

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY                                                                                                                        
Bangkok – 25 March 2019
1. Various of Palang Pracharat news conference, cameras
2. SOUNDBITE (Thai) Uttama Savanayana, leader of Palang Pracharat:
"Palang Pracharat Party has gained the most (popular) votes in this election. From now on, we will start to talk to political parties, who have won seats in this election and whose policies go along with ours, to form a government."
3. Wide of presser
4. Various of Future Forward Party news conference
5. Mid of Thanathorn Juangroongruangkit, leader of Future Forward Party
6. SOUNDBITE (English) Thanathorn Juangroongruangkit, leader of Future Forward Party:
"We believe that being a prime minister is a very important task. And it has to be the way. To be a prime minister has to be credible. It has be legitimate, so we believe being the third in the election doesn't give us legitimacy to be a prime minister."
7. Cutaway to videojournalists
8. Various of presser
STORYLINE:
A military-backed party that, based on unofficial results, won the most votes in Thailand's first election since a 2014 coup said on Monday that it would try to form a government, after a rival party also claimed it had the right to govern.
The conflicting claims after Sunday's election highlight the deep divisions in Thailand, wracked by political instability for nearly two decades.
Uttama Savanayana, head of the Palang Pracharat Party backed by junta leader and Prime Minister Prayuth Chan-ocha, said the party would contact like-minded parties to form a new administration.
But earlier on Monday, the Pheu Thai Party that was ousted in the 2014 coup said it would try to form a government because it won the most constituency races.
The party is allied with exiled former Thai leader Thaksin Shinawatra.
Thanathorn Juangroongruangkit, leader of the Future Forward Party that polled in a strong third place after scooping up first-time voters, said the party won't nominate him as a prime ministerial candidate to avoid a political deadlock.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.