ETV Bharat / briefs

రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలి: దత్తాత్రేయ

ఐసిస్​ కార్యాకలాపాలకు ఆకర్షితులవుతున్నవారు హైదరాబాద్​లో 12 మంది ఉన్నారని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్రాత్రేయ అన్నారు. ఉగ్రవాద కదలికలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని ఆయన కోరారు.

బండారు దత్తాత్రేయ
author img

By

Published : Apr 21, 2019, 1:48 PM IST

Updated : Apr 21, 2019, 3:31 PM IST

ఐసిస్​ కార్యాకలాపాలకు అనేక మంది ఆకర్షితులవుతున్నారని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. హైదరాబాద్​లో రెండ్రోజులుగా ఎన్​ఐఏ తనిఖీలు నిర్వహించి ఉగ్రవాదులకు సహకరించేవారిని అరెస్టు చేస్తున్నారన్నారు. భాగ్యనగరంతో పాటు కరీంనగర్​, నిజామాబాద్​, నల్గొండలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఉగ్రవాద కదలికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని దత్తాత్రేయ కోరారు.

బండారు దత్తాత్రేయ

ఇవీ చూడండి: తెలంగాణలో కాంగ్రెస్ ఎదురీత

Last Updated : Apr 21, 2019, 3:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.