మేడ్చల్లో విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని బస్తీలో నివాసముంటున్న కొరివి కృష్ణ అనే కూలీ... విద్యుదాఘాతంతో మరణించాడు. హైటెక్ స్కూల్ సమీపంలో భవన నిర్మాణ పనులు చేస్తుండగా... ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలాయి. కరెంట్ షాక్ తో తీవ్రంగా గాయపడిన కృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకుని ఘటన స్థలికి చేసుకున్న పోలీసులు... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
విద్యుదాఘాతంతో భవన కార్మికుడు మృతి... - Crime news in telugu
భవన నిర్మాణ పనులు చేస్తున్న కార్మికునికి ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన మేడ్చల్ లో జరిగింది.

Daily labour died with current shock in medchel