ETV Bharat / briefs

గ్యాస్​ సిలిండర్​ పేలి గుడిసె దగ్ధం - cylinder blast

జోగులాంబ గద్వాల్​ జిల్లా అలంపూర్​ మండలం సాతర్ల గ్రామంలో గ్యాస్​ సిలిండర్​ పేలి గుడిసె దగ్ధమైంది. ఇంట్లోని వస్తువులన్నీ బూడిదయ్యాయి. కష్టపడి దాచుకున్న రూ. లక్ష నగదు కాలిపోయింది.

పేలిన గ్యాస్​ సిలిండర్​
author img

By

Published : Apr 23, 2019, 1:05 PM IST

జోగులాంబ గద్వాల్​ జిల్లా అలంపూర్​ మండలం సాతర్ల గ్రామంలో అర్ధరాత్రి భారీ శబ్దంతో గ్యాస్​ సిలిండర్​ పేలింది. ఈ ఘటనలో పూరి గుడిసె దగ్ధమైంది. ఇంటి యజమాని సులేమాన్​ కుటుంబ సమేతంగా శుభకార్యానికి వెళ్లినందున ప్రాణనష్ట తప్పింది. గుడిసెలోని సామగ్రితో పాటు రూ. లక్ష నగదు కాలిపోయింది.

ఇదీ చదవండిః యూఎస్​ఏలో తెలంగాణ విద్యార్థి మృతి

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.