ETV Bharat / briefs

5 చడ్డీలు వేసుకుని బంగారం స్మగ్లింగ్​- అధికారి అరెస్ట్ - లంచగొండితనం

కేరళలోని కొచ్చి​ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారాన్ని అక్రమ రవాణా చేయడానికి ప్రయత్నించిన ఓ కస్టమ్స్​ అధికారిని సీబీఐ అరెస్టు చేసింది. వారితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. ఐదు లోదుస్తుల్లో బంగారాన్ని ఉంచుకొని అధికారుల కళ్లు కప్పాలని ప్రయత్నించాడు ఆ కస్టమ్స్​ అధికారి.

స్మగ్లింగ్​ చేస్తూ పట్టుబడిన కస్టమ్స్ అధికారి
author img

By

Published : May 7, 2019, 9:46 AM IST

కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ హవల్దార్​గా పనిచేస్తున్న ఫ్రాన్సిస్​.. బంగారాన్ని అక్రమ రవాణ చేస్తూ సీబీఐ అధికారులకు చిక్కాడు. అతడి నుంచి రూ.1.01 కోట్లు విలువ చేసే 3 కిలోల బంగారాన్ని సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులనూ అదుపులోకి తీసుకున్నారు.

ఫైసల్​, అదినన్​ ఖలీద్ ఇద్దరూ బంగారాన్ని అక్రమ రవాణా చేస్తుంటారు. వీరు కొచ్చి విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారిగా పనిచేస్తున్న ఫ్రాన్సిస్​ సహాయంతో దుబాయి నుంచి తెచ్చిన బంగారాన్ని విమానాశ్రయం నుంచి తరలించాలని ప్రణాళిక వేసుకున్నారు.

మార్చి 1న ఫ్రాన్సిస్​ తన గుర్తింపు (ఐడీ) కార్డును చూపించి విమానాశ్రయంలోకి ప్రవేశించాడు. ఫైసల్​ ఆదేశం మేరకు అక్కడే ఉన్న ఖలీద్​.... మరుగుదొడ్డిలో ఫ్రాన్సిస్​కు ఆ బంగారాన్ని అందించాడు. ఫ్రాన్సిస్ ఆ బంగారు కడ్డీలను ఐదు చడ్డీల్లో ఉంచుకుని, విమానాశ్రయం నుంచి బయటకు వచ్చాడు.

విషయం పసిగట్టిన రెవెన్యూ నిఘా అధికారులు ఫ్రాన్సిస్​ను అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి సుమారు మూడు కేజీల బరువు ఉండే బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. మిగతా ఇద్దరు నిందితులనూ అరెస్టు చేశారు. వీరిపై అవినీతి, నేరపూరిత కుట్ర, మోసం, లంచగొండితనం కేసులు నమోదు చేశారు.

దర్యాప్తులో భాగంగా ఎర్నాకుళంలోని నిందితుల ఇళ్లలోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. ఫ్రాన్సిస్​ ఇంతకు మునుపూ ఇలా బంగారాన్ని అక్రమ రవాణా చేసినట్లు, తాజా కేసులో రూ.2 లక్షలు లంచం తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు.

ఇదీ చూడండి: ప్రమాదం అంచుల్లో అతిపెద్ద బల్లులు

AP Video Delivery Log - 1800 GMT ENTERTAINMENT
Monday, 6 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1637: UK Royal Baby Reaction 2 AP Clients Only 4209556
Town Crier annouces royal birth
AP-APTN-1633: US Spider Man Far From Home Trailer Content has significant restrictions; see script for details 4209555
New spoiler-laden trailer released for 'Spider-Man: Far From Home'
AP-APTN-1627: US Julia Roberts Award AP Clients Only 4209542
Julia Roberts honored with George Eastman Award
AP-APTN-1618: UK Royal Baby Announcement 3 AP Clients Only 4209550
Birth announcement posted outside Palace
AP-APTN-1506: UK Royal Baby Reaction AP Clients Only 4209537
Excitement as Duchess of Sussex has baby boy
AP-APTN-1450: Thailand Drone Light Show AP Clients Only 4209532
Drone light show marks end of Thai coronation ceremonies
AP-APTN-1406: UK Royal Baby Announcement 2 AP Clients Only 4209524
Birth announcement on Royals' Instagram page
AP-APTN-1359: UK Royal Baby Harry AP Clients Only 4209519
Duke of Sussex says Duchess has given birth to boy
AP-APTN-1341: UK Royal Baby Announcement AP Clients Only 4209515
Palace announces Duchess of Sussex in labor
AP-APTN-1322: ARCHIVE Royal Baby AP Clients Only 4209507
Palace says royal baby almost here, Meghan in labor
AP-APTN-1315: Thailand Public Audience AP Clients Only 4209508
New King greets his subjects on 3rd day of ceremonies
AP-APTN-1254: US CE Big Bang Mementos AP Clients Only 4209503
For 'Big Bang' actors, little things meant a lot when taking mementos from the set
AP-APTN-1254: US CE Big Bang Science Content has significant restrictions; see script for details 4209500
'Big Bang' actors acknowledge few of sitcom's science facts were retained
AP-APTN-1230: Indonesia Australia DJ No access Australia 4209499
Australian DJ dies in accident on Bali holiday
AP-APTN-1105: ARCHIVE Geoffrey Rush Content has significant restrictions, see script for details 4209489
Australian newspaper appeals Geoffrey Rush defamation case
AP-APTN-0810: UK The Hustle Hathaway Content has significant restrictions, see script for details 4209462
Anne Hathaway on doing an English accent for 'The Hustle': 'I find it really hard'
AP-APTN-0753: UK CE Deep State Content has significant restrictions, see script for details 4208919
Joe Dempsie, Karima Adebibe, Walton Goggins and Lily Banda share their views on binge-watching
AP-APTN-0753: Mexico Battle AP Clients Only 4209461
Hundreds join Battle of Puebla re-enactment
AP-APTN-0753: Mexico Volcano AP Clients Only 4209460
Villagers make offerings to Mexico volcano
AP-APTN-0657: US Daytime Emmys Highlights Content has significant restrictions, see script for details 4209450
Amy Poehler honors Judge Judy; Alex Trebek, Shemar Moore make for emotional Daytime Emmy Awards
AP-APTN-0003: US Reality Bites Reunion Content has significant restrictions, see script for details 4209439
Winona Ryder, Ethan Hawke, Ben Stiller, Janeane Garofalo reunite for 25th annivesary of 'Reality Bites' at Tribeca Film Festival
AP-APTN-2254: US Alex Trebek AP Clients Only 4209429
Speaking at pancreatic cancer charity event Alex Trebek says 'I'm a 62-day survivor'
AP-APTN-2020: ARCHIVE Avengers Box Office Content has significant restrictions, see script for details 4209427
Weekend Box Office: 'Avengers Endgame' nears global record
AP-APTN-1918: ARCHIVE Diana Ross AP Clients Only 4209422
Diana Ross feels 'violated' by airport screener's touching
AP-APTN-1841: US GLAAD Media Awards AP Clients Only 4209405
Madonna gives emotional speech at GLAAD Awards
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.