చెన్నై వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో 20 ఓవర్లకు 175 పరుగులు చేసింది సీఎస్కే. కెప్టెన్ ధోని 75 పరుగులతో రాణించాడు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ లక్ష్యాన్ని ఛేదిస్తారా లేదా అనేది చూడాలి.
Innings Break!
— IndianPremierLeague (@IPL) March 31, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Dhoni finishes it in traditional @msdhoni style. 75* off 46 deliveries by MSD as @ChennaiIPL post a total of 175/5 on board.
Live - https://t.co/fmLBjCkUzr #CSKvRR pic.twitter.com/hLglYhoKdH
">Innings Break!
— IndianPremierLeague (@IPL) March 31, 2019
Dhoni finishes it in traditional @msdhoni style. 75* off 46 deliveries by MSD as @ChennaiIPL post a total of 175/5 on board.
Live - https://t.co/fmLBjCkUzr #CSKvRR pic.twitter.com/hLglYhoKdHInnings Break!
— IndianPremierLeague (@IPL) March 31, 2019
Dhoni finishes it in traditional @msdhoni style. 75* off 46 deliveries by MSD as @ChennaiIPL post a total of 175/5 on board.
Live - https://t.co/fmLBjCkUzr #CSKvRR pic.twitter.com/hLglYhoKdH
టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన చెన్నై జట్టుకు అశించిన శుభారంభం లభించలేదు. ఒక పరుగు మాత్రమే చేసి రాయుడు పెవిలియన్ బాట పట్టాడు. మిగతా బ్యాట్స్మెన్లలో వాట్సన్ 13, జాదవ్ 8 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
ధోని ఒక్కడే...
కెప్టెన్ ధోని సమయోచితంగా ఆడి 75 పరుగులు చేశాడు. తనలోని ఆట తగ్గలేదని మరోసారి నిరూపించాడు. రైనా ఉన్నంత సేపు ధోనికి అండగా నిలిచాడు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.
తర్వాత వచ్చిన బ్రావో ఉన్నంత సేపు ధాటిగా ఆడి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. చివర్లో వచ్చిన జడేజా 8 పరుగులు చేశాడు.
ఆర్చర్ అదరహో..
రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ అదరగొట్టాడు. 4 ఓవర్లలో 17 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. మిగతా బౌలర్లలో కులకర్ణి, స్టోక్స్, ఉనద్కత్ తలో వికెట్ తీశారు.
We started off well with 3 quick wickets but CSK had a strong end to the innings.
— Rajasthan Royals (@rajasthanroyals) March 31, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
A tough target, but we will give it our all!#HallaBol #CSKvRR #RR pic.twitter.com/N3m2yQalU4
">We started off well with 3 quick wickets but CSK had a strong end to the innings.
— Rajasthan Royals (@rajasthanroyals) March 31, 2019
A tough target, but we will give it our all!#HallaBol #CSKvRR #RR pic.twitter.com/N3m2yQalU4We started off well with 3 quick wickets but CSK had a strong end to the innings.
— Rajasthan Royals (@rajasthanroyals) March 31, 2019
A tough target, but we will give it our all!#HallaBol #CSKvRR #RR pic.twitter.com/N3m2yQalU4