చెన్నై-పంజాబ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సీఎస్కేకు ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 56 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ సీజన్లో మొదటి మ్యాచ్ ఆడుతున్న డుప్లెసిస్ 54 పరుగులతో రాణించాడు.
-
Innings Break!
— IndianPremierLeague (@IPL) April 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
A well made 54 from @faf1307 and some late onslaught from @msdhoni help @ChennaiIPL post a total of 160/3. Will they defend it here in Chennai?
Stay tuned https://t.co/Dyq8Gkq4gZ #KXIPvCSK pic.twitter.com/imBYYhxmv8
">Innings Break!
— IndianPremierLeague (@IPL) April 6, 2019
A well made 54 from @faf1307 and some late onslaught from @msdhoni help @ChennaiIPL post a total of 160/3. Will they defend it here in Chennai?
Stay tuned https://t.co/Dyq8Gkq4gZ #KXIPvCSK pic.twitter.com/imBYYhxmv8Innings Break!
— IndianPremierLeague (@IPL) April 6, 2019
A well made 54 from @faf1307 and some late onslaught from @msdhoni help @ChennaiIPL post a total of 160/3. Will they defend it here in Chennai?
Stay tuned https://t.co/Dyq8Gkq4gZ #KXIPvCSK pic.twitter.com/imBYYhxmv8
మిగతా బ్యాట్స్‌మెన్‌లో వాట్సన్ 26, రైనా 17, ధోని 37, రాయుడు 21 పరుగులు చేశారు.
జట్టు 100 పరుగుల వద్ద రైనా, డుప్లెసిస్ ఔటయ్యారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ధోని, రాయుడు మరో వికెట్ పడకుండా చివరి వరకు జాగ్రత్తగా ఆడారు. చెత్త బంతుల్ని బౌండరీలకు తరలించారు.
పంజాబ్ కెప్టెన్ అశ్విన్‌కు 3 వికెట్లు దక్కాయి.