ETV Bharat / briefs

'వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి' - toilets

వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్లను సీఎస్​ ఎస్కేజోషి ఆదేశించారు. సచివాలయంలో అన్ని జిల్లాల పాలనాధికారులతో దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు. ఆగస్టు నెలాఖరు నాటికి నిర్మాణ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్దేశించారు.

cs-video-conference
author img

By

Published : May 14, 2019, 5:59 AM IST

Updated : May 14, 2019, 7:21 AM IST

స్వచ్ఛ తెలంగాణలో భాగంగా రాష్ట్రంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలన్నీ వీలైనంత త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కేజోషి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు కూడా ఇందులో పాల్గొన్నారు. 2019 అక్టోబర్​ రెండో తేదీ నాటికి రాష్ట్రంలో వంద శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి కావడమే లక్ష్యం అన్నారు.

ఐదు లక్షలకు పైగా పూర్తి కావాలి

రాష్ట్రంలో ఇంకా ఐదు లక్షలకు పైగా మరుగు దొడ్ల నిర్మాణం పూర్తి కావాల్సి ఉందని సీఎస్​ అన్నారు. ఆగస్టు నెలాఖరులోపు నిర్మాణం జరిగితే కేంద్రం నుంచి నిధులు వస్తాయని పేర్కొన్నారు. అంగన్​వాడీ భవనాలు, జీహెచ్​ఎంసీ, హెచ్​ఎండీఏ పరిధిలోని చెరువుల ఎఫ్​టీఎల్​లకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జాతీయ హరిత ట్రైబ్యునల్​ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు.

'వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి'
ఇదీ చదవండి: ఆ రోజు నగరమంతా దీపాలతో కళకళలాడాలి

Intro:హైదరాబాద్: జల్సాలకు అలవాటు పడి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుల ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించి ఎల్బీనగర్ .సి సి ఎస్ పోలీసులు హయత్ నగర్ ,సరూర్ నగర్ ,చైతన్యపురి, ఉప్పల్ ,మీర్పేట్, పోలీస్ స్టేషన్లలో హలో ఇండ్లల్లో జరిగిన చోరీ ల వద్ద సేకరించిన వేలిముద్రల ఆధారంగా వీరిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేశారు.

సీసీఎస్ ఎస్ ఎల్ బి నగర్ ర్ అడిషనల్ డిసిపి క్రైమ్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.
సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన కోయిలకొండ రాధ కళ్యాణ్ బీటెక్ విద్యార్థి జల్సాలకు అలవాటుపడి ఇండ్లలోనూ చోరీకి పాల్పడటం తో పాటు తన ఇంట్లోనే 14 తులాల బంగారం చోరీ చేసిన ఘనుడు ఇతని వద్ద నుంచి 7 లక్షలు 50 వై విలువగల మొబైల్ ఫోన్లో బంగారం యాక్టివా హీరో హోండా వాహనం మనం స్వాధీనం చేసుకున్నారు. అలాగే వికారాబాద్ రాజీవ్ గృహకల్ప కాలనీకి చెందిన అరుణోదయ రాజ్ 33 అలియాస్ పింటూ అనే వ్యక్తి అమెజాన్ లో సూపర్ వైజర్ గా పని చేసేవాడు వ్యసనాలకు అలవాటు పడి పాకెట్ మనీ కి ఖర్చుల కొరకు ఇందులో దొంగతనాలు వాహనాల దొంగతనం మొబైల్ ఫోన్లు బంగారం అభరణాలు దొంగిలిస్తూ గతంలో వికారాబాద్ ముషీరాబాద్ పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లిన అరుణోదయ రాజ్ ను యన్టీపీస్ యాక్ట్ కింద గంజాయి స్మగ్లింగ్ కేసులో వికారాబాద్ ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేసి e జైలు కు పంపిన కూడా తిరిగి జైలు నుంచి బయటకు వచ్చి అదేవిధంగా చోరీలకు పాల్పడుతు చేస్తుండగా చోరీలకు పాల్పడుతూ పట్టు పడ్డాడు వీరి దొంగలించిన మొబైల్ ఫోన్ లోను o l x లో లో సేల్ చేస్తున్నా ట్లు గుర్తించి రికవరీ చేశారు ఇతని వద్ద నుంచి ఒక లక్షా 50 వేల విలువగల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు

Body:సీసీఎస్ ఎస్ ఎల్ బి నగర్ ర్ అడిషనల్ డిసిపి క్రైమ్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం
0 సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన కోయిలకొండ రాధ కళ్యాణ్ బీటెక్ విద్యార్థి జల్సాలకు అలవాటుపడి ఇండ్లలోనూ చోరీకి పాల్పడటం తో పాటు తన ఇంట్లోనే 14 తులాల బంగారం చోరీ చేసిన ఘనుడు ఇతని వద్ద నుంచి 7 లక్షలు 50 వై విలువగల మొబైల్ ఫోన్లో బంగారం యాక్టివా హీరో హోండా వాహనం మనం స్వాధీనం చేసుకున్నారు. అలాగే వికారాబాద్ రాజీవ్ గృహకల్ప కాలనీకి చెందిన అరుణోదయ రాజ్ 33 అలియాస్ పింటూ అనే వ్యక్తి అమెజాన్ లో సూపర్ వైజర్ గా పని చేసేవాడు వ్యసనాలకు అలవాటు పడి పాకెట్ మనీ కి ఖర్చుల కొరకు ఇందులో దొంగతనాలు వాహనాల దొంగతనం మొబైల్ ఫోన్లు బంగారం అభరణాలు దొంగిలిస్తూ గతంలో వికారాబాద్ ముషీరాబాద్ పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లిన అరుణోదయ రాజ్ ను యన్టీపీస్ యాక్ట్ కింద గంజాయి స్మగ్లింగ్ కేసులో వికారాబాద్ ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేసి e జైలు కు పంపిన కూడా తిరిగి జైలు నుంచి బయటకు వచ్చి అదేవిధంగా చోరీలకు పాల్పడుతు చేస్తుండగా చోరీలకు పాల్పడుతూ పట్టు పడ్డాడు వీరి దొంగలించిన మొబైల్ ఫోన్ లోను o l x లో లో సేల్ చేస్తున్నా ట్లు గుర్తించి రికవరీ చేశారు ఇతని వద్ద నుంచి ఒక లక్షా 50 వేల విలువగల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు

Conclusion:ఈ ఇరువురి పై పిడి యాక్ట్ నమోదు చేయనున్నట్లు తెలిపారు వారి నుంచి మొత్తం గా 9 .కేసులకు సంబంధించిన 13 ,తులాల బంగారం ,16 తులాల ,వెండి ఆవరణాలు 30 మొబైల్ ఫోన్లు 2 చక్ర వాహనాలు 1 ఐ పాడ్, 1 ఇ ఎల్ ఈ డి మోనిటర్ ,స్వాధీనం చేసుకున్నారు. 9 లక్షల రూపాయలు ఉంటుందని osd క్రైమ్ శ్రీనివాస్ తెలిపారు.

బైట్: శ్రీనివాస్ (సి .సి. ఎస్ .అడిషనల్ డి. సి. పి)
Last Updated : May 14, 2019, 7:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.