మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాలను రామగుండం సీపీ సత్యనారాయణ పరిశీలించారు. ప్రతి హాల్లోకి వెళ్లి కౌంటింగ్ తీరును అడిగి తెలుసుకున్నారు. కేంద్రాల వద్ద ప్రశాంతమైన వాతావరణం నెలకొందని సీపీ తెలిపారు. గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీ చేయడానికి అనుమతులు లేవని ఆయన స్పష్టం చేశారు. రెండు మూడు రోజుల తర్వాత పోలీసు అధికారుల అనుమతితో సంబురాలు చేసుకోవచ్చని సత్యనారాయణ తెలిపారు.
మంచిర్యాల కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాలను రామగుండం సీపీ సత్యనారాయణ పరిశీలించారు. ప్రతి హాల్లోని కౌంటింగ్ ప్రక్రియ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన సీపీ
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాలను రామగుండం సీపీ సత్యనారాయణ పరిశీలించారు. ప్రతి హాల్లోకి వెళ్లి కౌంటింగ్ తీరును అడిగి తెలుసుకున్నారు. కేంద్రాల వద్ద ప్రశాంతమైన వాతావరణం నెలకొందని సీపీ తెలిపారు. గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీ చేయడానికి అనుమతులు లేవని ఆయన స్పష్టం చేశారు. రెండు మూడు రోజుల తర్వాత పోలీసు అధికారుల అనుమతితో సంబురాలు చేసుకోవచ్చని సత్యనారాయణ తెలిపారు.
Intro:TG_ADB_16_04_CP VISIT COUNTING CENTRE_AV_C6_HD
Body:మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రాదేశిక ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల తను రామగుండం సీపీ సత్యనారాయణ పరిశీలించారు . ప్రతి కౌంటింగ్ హాల్ లోకి వెళ్లి కౌంటింగ్ తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రశాంతమైన వాతావరణం నెలకొందని ఆయన తెలిపారు.
గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు చేయడానికి అనుమతులు లేవని ఆయన స్పష్టం చేశారు.
కౌంటింగ్ ప్రక్రియ అనంతరం రెండు మూడు రోజుల తర్వాత తమ ప్రాంతాలలో పోలీస్ అధికారుల అనుమతితో విజయోత్సవ ర్యాలీలు సంబరాలు చేసుకోవచ్చునని సి పి సత్యనారాయణ తెలిపారు...
byte: సత్యనారాయణ రామగుండం cp
Conclusion:

TAGGED:
cp-visit-counting-centre