ETV Bharat / briefs

భూదాన్ పోచంపల్లిలో నిర్బంధ తనిఖీలు - dcp

లోక్​సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తరచూ నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తామని భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేయకుండా సోదాలు చేపట్టినట్లు స్పష్టం చేశారు.

నిర్బంధ తనిఖీలు
author img

By

Published : Mar 21, 2019, 6:20 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 35 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత గుట్కా విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులతో పాటు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా సోదాలు నిర్వహిస్తున్నామని భువనగిరి డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు.

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 35 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత గుట్కా విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులతో పాటు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా సోదాలు నిర్వహిస్తున్నామని భువనగిరి డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు.

నిర్బంధ తనిఖీలు

ఇవీ చూడండి:హైటెక్ సిటీకి మెట్రో రైలు ప్రయాణం ఎంతసేపంటే.!

Intro:tg_kmm_03_20_jalakalata aarogyabata_visuvals 1__av_-c1_kit no 889 ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యానికి దివ్యౌషధం ఈత అని భావిస్తున్నారు ఖమ్మం జిల్లా మధిర వాసులు సూర్యోదయం కన్నా ముందుగా నిద్రలేచి స్థానికంగా ఉన్న చెరువు వద్దకు ఈత కోసం పరిగెత్తుతున్నారు ఈత వల్ల శరీరంలోని అన్ని అవయవాలకు వ్యాయామం అందుతుండటంతో ఆరోగ్యానికి దోహదపడుతున్న ట్లు పేర్కొంటున్నారు వైరా నిధులు మీరు పాడేటప్పుడు నది లోనూ ఆ తర్వాత స్థానికంగా ఉన్న పెద్ద చెరువు లోనూ అక్కడ నీరు ఇంతే కిలోమీటర్ల దూరంలో ఉన్న వైరా రిజర్వాయర్ సమీపంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేదాద్రి కృష్ణానదికి సైతం వేటకు వెళుతూ ఉంటారు ఆరేళ్ళ వయసున్న చిన్నారుల నుంచి 50 ఏళ్ల వయసు వరకు ఈత తమ దైనందిన జీవితంలో నిత్యకృత్యంగా భావిస్తూ వస్తున్నారు మధిర ప్రాంతంలోని ఈత గాళ్ళ పై ఈనాడు ఈటీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది


Body:రోజు వ్యాయామం మంగా స్థానికంగా అందుబాటులో ఉన్న నీటి వనరుల్లో ఈత కొట్టడమే కాదు పోటీలకు సైతం వెళ్లి మధిర ప్రాంత సత్తా చాటుతున్నారు ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో కృష్ణ బ్యారేజీ వద్ద నిర్వహించిన రివర్ క్రాసింగ్ ఈత పోటీల్లో ముత్యాల వద్ద నది లో జరిగిన పోటీల్లో పాల్గొని బహుమతులు సైతం గెలుచుకున్నారు నగర వాసులు మధిర అంబరుపేట పెద్ద చెరువులో రోజూ ఈత కొడుతూ ఉండనే కాదు ఇక్కడ నీరు ఇంకి పోయిన సమయంలో ద్విచక్ర వాహనాలు పై కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణానది వైరా రిజర్వాయర్ కు ఈతకు వెళ్తుండటం వీరి ప్రత్యేకత


Conclusion:దైనందిన జీవితంలో ఎదురవుతున్న ఒత్తిడిని అధిగమించేందుకు ఈత దివ్యౌషధంగా ఉపయోగపడుతున్నట్లు చెబుతున్నారు రోజు ఈత కొడు ఉండటం వల్ల శరీరంలోని అవయవాలు ఉత్తేజితమై ఆరోగ్యవంతంగా గా ఉంటున్నాము అంటున్నారు నీటిలో ఈత కొట్టడం కాదు ఏకంగా యోగాసనాలు వేస్తూ రెండు చేతుల్లో దీపాలు వెలిగించడం కొందరి ప్రత్యేకత నిత్య జలకాలాట తమ ఆరోగ్య బాటగా మార్చుకున్నారు మధిర వాసులు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.