ETV Bharat / briefs

కలెక్టరేట్​ ఎదురుగా కాంగ్రెస్​ నేతల ధర్నా - congress dharna

భట్టి విక్రమార్క ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేయడం, కాంగ్రెస్​ పార్టీ ఎమ్మెల్యేలను తెరాస ప్రభుత్వం కొనుగోలు చేయడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్​ ఎదుట హస్తం నేతలు ఆందోళన నిర్వహించారు.

కాంగ్రెస్​ నేతల ధర్నా
author img

By

Published : Jun 11, 2019, 3:46 PM IST

పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్​ ఎదుట కాంగ్రెస్​ నేతలు ఆందోళనకు దిగారు. భట్టి విక్రమార్కను ఆమరణ దీక్ష నుంచి అరెస్టు చేయడం, పార్టీ ఎమ్మెల్యేలను తెరాస ప్రభుత్వం కొనుగోలు చేయడంపై నిరసన వ్యక్తం చేశారు. డబ్బులను ఎరగా వేసి హస్తం ఎమ్మెల్యేలను కొనుక్కుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. భట్టి విక్రమార్క ఆమరణ దీక్షకు భంగం కలిగించారని తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Intro:ఫైల్: TG_KRN_41_11_CONGRESS DHARNA_AVB_C6
రిపోర్టర్: లక్ష్మణ్, పెద్దపల్లి, 8008573603
యాంకర్: భట్టి విక్రమార్కను ఆమరణ దీక్ష నుంచి అరెస్టు చేయడం, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తెరాస ప్రభుత్వం కొనుగోలు చేయడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి లో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట జిల్లా అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. తెలంగాణ వాదంతో రెండోసారి అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా కొనుగోలు చేసింది అన్నారు. డబ్బులను ఎరగా వేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా అన్నారు. భవిష్యత్లో తెరాస ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పి రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికి తెర లేపుతున్నారు. అలాగే బట్టి ఆమరణ దీక్షకు భంగం కలిగించే తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బైట్: ఈర్ల కొమురయ్య, కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు

Body:లక్ష్మణ్

Conclusion:పెద్దపల్లి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.