ETV Bharat / briefs

పౌరసత్వ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం-లైవ్

CitizenshipAmendmentBill will be tabled in Rajya Sabha at 12pm today
మరికాసేపట్లో రాజ్యసభకు పౌరసత్వ సవరణ బిల్లు
author img

By

Published : Dec 11, 2019, 11:49 AM IST

Updated : Dec 11, 2019, 10:51 PM IST

21:46 December 11

'రాజ్యాంగ చరిత్రలో చీకటి రోజు'

పౌరసత్వ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదంపై స్పందించారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ. భారతదేశ భిన్నత్వంపై సంకుచిత మనస్కులు, మూర్ఖ శక్తులు విజయం సాధించాయని వ్యాఖ్యానించారు.

21:40 December 11

'కోట్లమంది కలలు నిజమౌతున్నాయి'

  • As the Citizenship Amendment Bill 2019 passes in the Parliament, the dreams of crores of deprived & victimised people has come true today.

    Grateful to PM @narendramodi ji for his resolve to ensure dignity and safety for these affected people.

    I thank everyone for their support.

    — Amit Shah (@AmitShah) December 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ప్రతిపాదిత పౌరసత్వ సవరణ చట్టం ద్వారా హింసను ఎదుర్కొన్న కోట్లమంది కలలు నిజమయ్యే రోజు వచ్చిందని ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్​షా. బాధిత ప్రజలకు భద్రత కల్పించాలన్న ప్రధాని మోదీ సంకల్పం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.

21:36 December 11

'భారత్​కు చారిత్రక రోజు'

  • A landmark day for India and our nation’s ethos of compassion and brotherhood!

    Glad that the #CAB2019 has been passed in the #RajyaSabha. Gratitude to all the MPs who voted in favour of the Bill.

    This Bill will alleviate the suffering of many who faced persecution for years.

    — Narendra Modi (@narendramodi) December 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదంపై స్పందించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. భారత్​కు చారిత్రక రోజని వ్యాఖ్యానించారు. ఏళ్లుగా హింసను ఎదుర్కొంటున్న వారికి ప్రతిపాదిత చట్టం ఉపశమనం కలిగిస్తోందని అభిప్రాయపడ్డారు.

20:50 December 11

పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఏడు గంటల సుదీర్ఘ చర్చ అనంతరం బిల్లును పెద్దల సభ ఆమోదించింది. 125మంది సభ్యులు అనుకూల ఓటు వేశారు. 105మంది సభ్యులు ప్రతికూలంగా ఓటు వేశారు.

20:25 December 11

ఓటింగ్​కు శివసేన దూరం

పౌరసత్వ సవరణ బిల్లుపై రాజ్యసభలో కొనసాగుతున్న ఓటింగ్. శివసేన ఎంపీలు గైర్హాజరు.

20:20 December 11

సెలక్ట్ కమిటీకి పంపేందుకు పెద్దలసభ నిరాకరణ

  • బిల్లును సెలక్ట్ కమిటీకి ఇచ్చేందుకు నిరాకరించిన రాజ్యసభ
  • నిరాకరణకు అనుకూలంగా 124 ఓట్లు
  • నిరాకరణకు వ్యతిరేకంగా 99 ఓట్లు

12:41 December 11

రాజ్యసభలో కొనసాగుతున్న చర్చ

వివాదాస్పద పౌరసత్వ చట్టసవరణ బిల్లు ఇవాళ రాజ్యసభ ముందుకు వచ్చింది. కేంద్రహోంమంత్రి అమత్​ షా ఈ బిల్లను పెద్దలసభలో ప్రవేశపెట్టారు. అనంతరం బిల్లుపై సభకు వివరించారు షా.  దేశంలోకి అక్రమ వలసలను నిరోధించేందుకే పౌరసత్వ సవరణ బిల్లు తెచ్చామని.. బిల్లుపై అసత్యాలు ప్రచారం చేయడం సమంజసం కాదని విపక్షాలకు సూచించారు. ఎన్నికలకు ముందే బిల్లుపై హామీ ఇచ్చామని.. భారత్​లో మైనారిటీలకు పూర్తి రక్షణ ఉంటుందని వెల్లడించారు. అనంతరం ఈ బిల్లుపై విపక్షాలు తమ గళాన్ని వినిపిస్తున్నాయి.

మొత్తం 245 మంది సంఖ్యా బలమున్న పెద్దల సభలో ప్రస్తుతం అయిదు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ తరుణంలో బిల్లు ఆమోదం పొందాలంటే 121 మంది మద్దతు తెలపాల్సి ఉంటుంది.
 
12:27 December 11

అపోహలు వద్దు.. మైనారిటీలకు పూర్తి రక్షణ

దేశంలోకి అక్రమ వలసలను నిరోధించేందుకే పౌరసత్వ సవరణ బిల్లు తెచ్చామన్నారు అమిత్​ షా. బిల్లుపై అసత్యాలు ప్రచారం చేయడం సమంజసం కాదని.. ఎన్నికలకు ముందే పౌరసత్వ సవరణ బిల్లుపై హామీ ఇచ్చామని పెద్దలసభలో స్పష్టం చేశారు. భారత్​లో మైనారిటీలకు పూర్తి రక్షణ ఉంటుందని అమిత్​ షా ఈ సందర్బంగా వెల్లడించారు.

  • దేశ ఐక్యతను విశ్వసిస్తున్నాం: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా
  • శరణార్థులు గౌరవప్రదమైన జీవితాన్ని గడపగలరు: అమిత్‌ షా
  • ఓటుబ్యాంకు రాజకీయాల కోసం మేము చేయడం లేదు: అమిత్‌ షా
  • ఎన్నికలకు ముందే పౌరసత్వ సవరణ బిల్లుపై హామీ ఇచ్చాం: అమిత్‌ షా
  • సరిహద్దులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది: అమిత్‌ షా
  • పౌరసత్వ సవరణ బిల్లు ఏ వర్గానికి వ్యతిరేకం కాదు: అమిత్‌ షా
  • భారత్‌లో మైనారిటీలకు పూర్తి రక్షణ ఉంది: అమిత్‌ షా

12:07 December 11

బిల్లుపై చర్చ.. లక్షల మందికి న్యాయం

పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై ప్రస్తుతం రాజ్యసభలో చర్చ జరుగుతోంది. ఈ బిల్లుపై కేంద్ర హోంమంత్రి అమిత్​ షా పెద్దలసభకు వివరిస్తున్నారు. బిల్లు ద్వారా లక్షలమందికి న్యాయం జరుగుతుందని చెప్పారు.

  • పౌరసత్వ సవరణ బిల్లు చరిత్రాత్మక బిల్లు: అమిత్‌ షా
  • ఈ బిల్లుతో లక్షల మందికి ప్రయోజనం: అమిత్‌ షా
  • శరణార్థుల హక్కులను బిల్లు కాపాడుతుంది: అమిత్‌షా
  • పౌరసత్వ సవరణ బిల్లు చట్ట వ్యతిరేకం కాదు: అమిత్‌ షా
  • బిల్లు ద్వారా మైనార్టీలు హక్కులు పొందుతారు: అమిత్‌ షా

12:03 December 11

బిల్లు ప్రవేశపెట్టిన అమిత్​ షా

వివాదాస్పద పౌరసత్వ చట్టసవరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా.

11:38 December 11

మరికాసేపట్లో రాజ్యసభకు పౌరసత్వ సవరణ బిల్లు

ఇటీవలే లోక్​సభలో ఆమోదం పొందిన వివాదాస్పద పౌరసత్వ చట్టసవరణ బిల్లు మరికాసేపట్లో రాజ్యసభ ముందుకు రానుంది. మొత్తం 245 మంది సంఖ్యా బలమున్న పెద్దల సభలో ప్రస్తుతం అయిదు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ తరుణంలో బిల్లు ఆమోదం పొందాలంటే 121 మంది మద్దతు తెలపాల్సి ఉంటుంది.

మధ్యాహ్నం 12 గంటలకు ఈ బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశముంది.

AP Video Delivery Log - 0500 GMT News
Wednesday, 11 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0441: Chile Plane Search AP Clients Only 4244149
Chile says search for missing plane will continue
AP-APTN-0438: New Zealand Volcano AP Clients Only 4244161
Smoke plume still rising from White Island volcano
AP-APTN-0414: US NJ Shooting Tweets AP Clients Only 4244160
Jersey City mayor: Gunmen targeted Jewish market
AP-APTN-0403: New Zealand Volcano Tributes 2 No access New Zealand 4244152
North Island mourns victims of NZ volcano eruption
AP-APTN-0352: Switzerland WTO AP Clients Only 4244158
WTO chief seeks solution to Appellate Body crisis
AP-APTN-0307: Sweden Nobel Banquet Content has significant restrictions; see script for details 4244155
Nobel prize winners speak at sumptious banquet
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Dec 11, 2019, 10:51 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.