ETV Bharat / briefs

జల్సాలకు అలవాటు పడి సొంత బావకే టోపీ

జల్సాలకు అలవాటు పడ్డాడు. కష్టపడకుండా డబ్బు సంపాదించాలనుకున్నాడు. తన బావనే మోసం చేయాలని స్నేహితులతో కలిసి ప్రణాళిక రచించాడు. అది బెడిసి కొట్టి కటకటాలపాలయ్యాడు.

సొంత బావకే టోపీ
author img

By

Published : Apr 13, 2019, 12:01 AM IST

సొంత బావనే మోసం చేయాలనుకున్నాడు ఓ వ్యక్తి. బెంగళూరుకు చెందిన కాంతిలాల్ బట్టల వ్యాపారం చేస్తుంటాడు. హైదరాబాద్​లో అతని సంబంధించిన వ్యాపార వసూళ్లు బావమరిది అర్జున్ సింగ్ రాజ్​పుత్ చూసేవాడు. వ్యాపారానికి సంబంధించిన 50 లక్షలు వసూలు చేసి బెంగళూరులో ఉన్న కాంతిలాల్​కు పంపేందుకు ఓ వ్యక్తికి అందజేశాడు. ఆ వ్యక్తి డబ్బులు తీసుకొని నాంపల్లి రైల్వే స్టేషన్​కు చేరుకున్నాడు.

ద్విచక్రవాహనంపై నలుగురు వ్యక్తులు వచ్చి... తాము పోలీసులమని చెప్పి.. ఈ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందనంటూ.. బెదిరించి డబ్బు లాక్కొని వెళ్లిపోయారు. అనుమానం వచ్చిన సదరు వ్యక్తి నాంపల్లి పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా.. అర్జున్ సింగే అసలు దోషి అని తేలింది. అతని నలుగురు స్నేహితులు రాజ్​పుత్ ఉదమ్​ సింగ్, భవర్​సింగ్ రాజ్​పుత్, ప్రవీణ్​సింగ్, విక్కీ రాజ్​పుత్​లను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. వారి వద్ద నుంచి రూ. 46 లక్షల 36 వేల నగదు, ఆరు మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు.

సొంత బావకే టోపీ

ఇవీ చూడండి: తీలేరు ఘటనపై సుమోటో కేసు నమోదు

Intro:TG_KRN_07_12_TALAMBRALU_AB_C5

తెలుగువారికి ప్రీతికరమైన శ్రీరామనవమి వేడుకలను నేడు ఘనంగా జరుపుకోనున్నారు కరీంనగర్ లోని రామాలయాల ఆలయాలను అందంగా తీర్చిదిద్దారు ఉదయం నుంచే రామాలయాన్ని భక్తులతో కిటకిటలాడనున్నాయి స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి రానున్నారు సీతారాముల కళ్యాణం కనుల పండుగగా జరుపుకుంటున్నారు స్వామివారికి తలంబ్రాలను అందించేందుకు మహిళలు గత మూడు నెలల నుంచి ప్రత్యేక తలంబ్రాలను తయారు చేస్తున్నారు నాణ్యమైన వడ్లగింజలు తీసుకువచ్చి గోటితో వడ్లను స్వామివారికి తలంబ్రాలను తయారు చేశారు కరీంనగర్లోని భగత్ నగర్ కు చెందిన అంజనాద్రి మహిళా మండలి వారు గోటి తలంబ్రాలను తయారు చేశారు మహిళలు అందరూ ఒకచోట చేరి స్వామివారికి తలంబ్రాలను తయారు చేసేందుకు పోటీపడ్డారు గత మూడు సంవత్సరాల నుంచి స్వామివారికి తలంబ్రాలు తయారు చేస్తున్నామని ఎంతో ఆనందంగా ఉందన్నారు సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు రావాలని ని స్వామి వారు కోరికలు తీర్చాలని మహిళా భక్త బృందం కోరుకున్నారు శ్రీ రామ జయ రామ భక్తి గీతాలు పాడుతూ గోటి తలంబ్రాలను భక్తి శ్రద్ధలతో తయారు చేశారు

బైట్ శారద అంజనాద్రి భక్త మహిళా మండలి
బైట్ రజిత అంజనాద్రి భక్త మహిళా మండలి

Body:ఉడు

Conclusion:జ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.