ప్రజలను ప్రలోభపెట్టకుండా... అభివృద్ధి మంత్రాన్నే మేనిఫెస్టోగా చూపించే రాజకీయ నాయకున్నే తన విలువైన ఓటుతో గెలిపించుకుంటామని హైదరాబాద్ యువత అంటున్నారు. ధన దాహానికో, మద్యం మత్తుకో అమ్ముడుపోతే ఐదేళ్ల దేశ భవిష్యత్తుతో పాటు... ప్రజాస్వామ్యాన్ని కూని చేసినవాళ్లమవుతాని హెచ్చరిస్తున్నారు. ఏ అభ్యర్థిపై నమ్మకం లేకుంటే నోటాతో సమాధానం చెబుతాం అంటున్న నగర యువతతో ఈటీవీ భారత్ చిట్‌చాట్.
ఇవీ చూడండి: 'ప్రశాంత వాతావరణంలో ఓటేసేలా చర్యలు తీసుకున్నాం'