ETV Bharat / briefs

'ఎవ్వరికీ లంచాలివ్వొద్దు... నా దగ్గరికి రండి' - CHEQUES DISTRIBUTION

"ప్రభుత్వ పథకాలు దరఖాస్తు చేసుకుంనేందుకు గానీ... లబ్ధి పొందేందుకు గానీ ఎవ్వరికీ లంచాలు ఇవ్వొద్దు. మధ్యవర్తులను సంప్రదించొద్దు. నేరుగా నా దగ్గరికొచ్చి మీ పనులు చేసుకొండి" అంటూ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి సూచించారు.

CHEQUES DISTRIBUTION
author img

By

Published : Jun 18, 2019, 7:23 PM IST

భూపాలపల్లి క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ, పంచాయితీరాజ్​శాఖ అధికారులతో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు మరమ్మతు పనుల కోసం రూ.7 కోట్ల నిధులను మంజూరు చేశారు. 20 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. త్వరలోనే కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను విడుదల చేస్తామని తెలిపారు. ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తులు చేసుకునేందుకు ఎవ్వరికి లంచాలు ఇవ్వొద్దని, నేరుగా తన దగ్గరికి వచ్చి పనులు చేసుకోవొచ్చని ఎమ్మెల్యే సూచించారు.

'ఎవ్వరికీ లంచాలివ్వొద్దు... నా దగ్గరికి రండి'

ఇవీ చూడండి: పిల్లలు ఆరుగురు... టీచర్లు ఎనమండుగురు!

Tg_wgl_46_18_Cmrf_chekkula_pampini_mla_Gandra_ab_c8 V.Sathish Bhupalapally Countributer. యాంకర్( ):జయశంకర్ భూపాలపల్లి జిల్లా,భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లో విద్యాశాఖ,పంచాయితీరాజ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు మరమ్మత్తు పనులు ( మెరుగైన వసతుల కోసం) 7 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం నుంచి మంజూరు చెహించినట్లు తెలిపిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి.అనంతరం నియోజవర్గం లోని 20 మంది లబ్ధిదారులకు 4లక్షల23వేల రూపాయల సీఎం రిలీఫ్ పాండ్, 20 చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి.వరంగల్ రురల్ జిల్లా జెడ్పి చైర్ పర్సన్ గండ్ర జ్యొతి పాల్గొన్నారు..త్వరలోనే కల్యాణ లక్ష్మీ ,షాధి ముబారక్ చెక్కులను విడుదల చేస్తామని తెలిపారు..ఎవరు అధర్యా పడవద్దని తెలిపారు..21 వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు..ఇన్ని రోజులు ఎన్నికల కోడ్ ఉన్నందున పనులు ఎక్కడికక్కడ ఆగిపోయ్యాయని,ఇప్పటి నుండి అన్ని పనులు చక చక జరుగుతాయని తెలిపారు.. దాదాపు నియోజకవర్గ పరిధిలో 1 వెయ్యి మందికి చెక్కులు పంపిణీ చేయనున్నమి తెలిపారు..భూపాలపల్లి ప్రాంత అభివృద్ధి కోసం అనేక నిధులను ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి పనులు జరిపిస్తామని తెలిపారు..కళ్యాణాలక్ష్మి,షాధి ముబారక్ కొరకు దరఖాస్తులు చేసుకునే వారు ఎవ్వరికి లంచాలు ఇవ్వొద్దని,నేరుగా న దగ్గరికి వచ్చి పనులు చేసుకోవాలనిలెలిపరు.. బైట్.గండ్ర వెంకటరమణ రెడ్డి (ఎమ్మెల్యే భూపాలపల్లి).

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.