హైదరాబాద్ హాబీబ్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలోని ఘటల మసీదు ప్రాంతంలో తెల్లవారు జామున ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. దోబీఘాట్‌కు చెందిన మహ్మద్‌గౌస్ అనే వ్యక్తి వేర్వేరు ప్రాంతాల్లో నిలిపి ఉంచిన 9 ద్విచక్ర వాహనాలను పెట్రోల్ పోసి తగలబెట్టాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మతిస్థిమితం సరిగా లేక ఇలా చేశాడని తెలిపారు.
ఇవీ చూడండి: జల వివాదాలపై చర్చించనున్న కేసీఆర్, జగన్