బాబ్లీ ప్రాజెక్టు గేట్లను కేంద్రజలసంఘం, తెలంగాణ అధికారుల సమక్షంలో మహారాష్ట్ర అధికారులు ఎత్తారు. ఈ ఏడాది బాబ్లీ ప్రాజెక్టులో నీరు లేకపోవడంతో గేట్లు ఎత్తినా దిగువకు ప్రవాహం కనిపించడంలేదు. ఏటా జులై 1నుంచి అక్టోబర్ 29 వరకు తెరిచి ఉంచాలన్న నిబంధన మేరకు ఇవాళ బాబ్లీ గేట్లు పైకెత్తారు.
ఇవీ చూడండి;సచివాలయం పరిశీలిస్తున్న కాంగ్రెస్ నేతలు