ETV Bharat / briefs

లోక్​సభ అభ్యర్థుల ఎంపికపై కమలదళం కసరత్తు

లోక్​సభ అభ్యర్థుల ఎంపికపై భాజపా కసరత్తు చేస్తోంది. శనివారం సాయంత్రం దిల్లీలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. తెలంగాణలో పోటీచేసే అభ్యర్థుల జాబితా నేడు ప్రకటించే అవకాశం ఉంది.

author img

By

Published : Mar 17, 2019, 6:12 AM IST

Updated : Mar 17, 2019, 8:00 AM IST

భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ
భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ
తెలంగాణ లోక్​సభ స్థానాల నుంచి బరిలోకి దింపే అభ్యర్థుల ఎంపికపై కమలదళం కసరత్తు ప్రారంభించింది. దిల్లీలోని భాజపా కార్యాలయంలో శనివారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీ, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్​షా నేతృత్వంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. తెలంగాణ నుంచి కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​, మాజీ అధ్యక్షుడు కిషన్​ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణకు సంబంధించి అభ్యర్థుల జాబితాను ఒకే విడతలో నేడు విడుదల చేస్తున్నట్లు సమాచారం.

Intro:Hyd_tg_46_16_balanagar dcp_PC_ab_c29
మేడ్చల్ : పెట్ బషీరాబాద్
బాలనగర్ జోన్ డిసిపి ప్రెస్ మీట్
రద్దీ ప్రదేశాలలో, మార్కెట్లలో జనాల్ని దృష్టి మరల్చి చరవాణి లను దొంగతనం చేస్తున్న ముఠాను అరెస్టు చేసిన బాలానగర్ ఎస్.ఓ.టీ మరియు పేట్బషీరాబాద్ పోలీసులు..

Body:యాంకర్: తీగ లాగితే డొంక కదిలినట్లు గా ఖరీదైన చరవాణితో తిరుగుతున్న మహిళలను అదుపులోకి తీసుకొని ఆమె దగ్గరున్న చరవాణి లను స్వాధీనం చేసుకొని విచారించిన పోలీసులకు నేరస్తుల ముఠాగా గుర్తించి వారి వద్ద నుండి 52 చరవాణి లు, 20వేల నగదు, 65,7000 బ్యాంకు బ్యాలెన్స్ తో కూడిన ఏటీఎం కార్డును స్వాధీనం చేసుకున్న సంఘటన పేట్బషీరాబాద్ పీఎస్ పరిధిలో జరిగింది..
వాయిస్ : రద్దీ ప్రాంతాల్లో చారవానులను పోగొట్టుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయలేక పోతున్నారు.. ఇదే అవకాశంగా తీసుకున్న ఓ మహిళ నవీన తన వదిన కోటమ్మ తో పాటు ఆమె ఇద్దరు మైనర్ కుమారులతో కలిసి చరవాణి లను దొంగిలిస్తూ అమ్ముకునేవారు.. వీరి కదలికలను గుర్తించిన ఎస్వోటీ పోలీసులు మరియు పేట్బషీరాబాద్ పోలీసులు సంయుక్తంగా ఈ ముఠాకు చెందిన మహిళలను అదుపులోకి తీసుకున్నారు..
నవీన్ అనే మహిళ చెప్పిన సమాచారం మేరకు సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని చేవెళ్ల, నల్గొండ ప్రాంతాల్లో జనసమ్మర్థం ఉన్న ప్రాంతాల్లో ఈ దొంగతనాలు చేసినట్లుగా గుర్తించి,, కర్మన్ ఘాట్ లో ఉన్న వారి ఇంట్లో నుండి చరవాణి లను మరియు నగదును స్వాధీనం చేసుకున్నారు.. ఈ విషయం తెలుసుకున్న కోటమ్మ తన మైనర్ కుమారునితో కలిసి పరారయ్యింది.. నవీన పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు కోట మన త్వరలో అరెస్టు చేస్తామని బాల నగర్ డిసిపి తెలిపారు..

Conclusion:బైట్ : పద్మజ, బాలానగర్ జోన్ డి.సి.పి

Last Updated : Mar 17, 2019, 8:00 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.