ETV Bharat / briefs

'ఎఫ్​ఎండీ వ్యాక్సిన్లకు బయోవెట్​ రూ. 200 కోట్లు' - vaccine manufacturing facilities

జంతువ్యాధులు ఫుట్ అండ్ మౌత్ (ఎఫ్​ఎండీ) , బ్రూసెల్లోసిస్​ను నివారించే దిశగా బయోవెట్​ సంస్థ నడుం బిగించింది. ఇందుకోసం రూ.200 కోట్లతో కర్ణాటకలోని మాలూర్​లో మరో కొత్త ఎఫ్​ఎండీ వ్యాక్సిన్ల ఉత్పత్తి పరిశ్రమను నెలకొల్పోందుకు సంసిద్ధమైంది.

'ఎఫ్​ఎండీ వ్యాక్సిన్లకు బయోవెట్​ రూ. 200 కోట్లు'
author img

By

Published : Jun 20, 2019, 7:55 PM IST

'ఎఫ్​ఎండీ వ్యాక్సిన్లకు బయోవెట్​ రూ. 200 కోట్లు'

పశువ్యాధుల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా బయోవెట్ సంస్థ అడుగులు వేస్తోంది. కర్ణాటకలోని కోలార్​ జిల్లా మాలూర్​లో పశువ్యాధుల నియంత్రణకు భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టేందుకు నిశ్చయించింది. పశువ్యాధులను నియంత్రించే వ్యాక్సిన్ల ఉత్పత్తిని విస్తృతం చేసే దిశగా రూ.200కోట్లతో మరో వ్యాక్సిన్​ ఉత్పత్తి పరిశ్రమను నెలకొల్పనున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్​ కృష్ణ ఎల్లా తెలిపారు.

ఈ నూతన పరిశ్రమ సాయంతో జంతువులకు సోకే ఫుట్ అండ్ మౌత్ (ఎఫ్​ఎండీ), బ్రూసెల్లోసిస్ వ్యాధులను నివారించే ఎఫ్​ఎండీ వ్యాక్సిన్ల ఉత్పత్తిని 20కోట్ల డోసుల నుంచి 50 కోట్ల డోసులకు పెంచనున్నట్లు ప్రకటించారు కృష్ణ. తద్వారా ప్రపంచంలోని అతిపెద్ద ఎఫ్​ఎండీ ఉత్పత్తిదారుగా బయోవెట్​ సంస్థ అవతరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

దేశంలో ఏర్పడ్డ ఎఫ్​ఎండీ వ్యాక్సిన్ల కొరతను తగ్గించడం సహా స్థానికులకు పెద్దమొత్తంలో ఉపాధి కల్పించేందుకు మాలూర్‌లోని వ్యాక్సిన్ తయారీ కేంద్రం దోహదం చేస్తుందన్నారు కృష్ణ ఎల్లా.

ఇదీ చూడండి : పార్లమెంట్​లో 10 ఆర్డినెన్స్​లను ప్రవేశపెట్టిన కేంద్రం

Intro:Body:

This investment is seen as a move to control and eradicate Foot and Mouth Disease (FMD) and Brucellosis in animals. The new investment will not only increase the current vaccine manufacturing capacity from 200 to 500 million doses but will also make Biovet the largest FMD manufacturing in the world.

Bengaluru: Biovet, an animal protection organization in Malur Rural of Karnataka has given a boost to India's Animal Health Agenda on Thursday. The organization has announced Rs 200 crore investment to expand Foot and Mouth, Brucellosis vaccine manufacturing facilities in Malur.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.