ETV Bharat / briefs

తెలంగాణలో క్రీడల అభివృద్ధికి చర్యలు: కేటీఆర్​ - cricket tournament

ఎల్బీ స్టేడియంలో ఓ మీడియా సంస్థ నిర్వహించిన క్రికెట్​ టోర్నమెంటు ముగింపు కార్యక్రమానికి  కేటీఆర్​ హాజరయ్యారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి మరిన్ని వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ప్రత్యేక చర్యలు
author img

By

Published : Mar 20, 2019, 12:31 AM IST

రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ప్రత్యేక చర్యలు
రాష్ట్రంలో క్రీడా రంగం అభివృద్ధికోసం అనేక మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెరాస కార్య నిర్వాహక అధ్యక్షుడు కె. తారక రామారావు అన్నారు. ఎల్బీ స్టేడియంలో ఓ మీడియా సంస్థ నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్​తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కొద్దిసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.

Intro:TG_ADB_35_19_MLC_PRACHARAM_AVB_G1..
సమాజంలో మార్పు కోసమే శాసనమండలి అభ్యర్థి ఎన్నిక
రాజకీయ నాయకులతో సమాజం సంపూర్ణత పొందాలని బిజెపి పట్టభద్రుల బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి సుగుణాకర్ రావు అన్నారు .నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రచార సభలో ఆయన మాట్లాడారు. సమాజం సామాజిక స్పృహతో ఉండాలని అలాంటప్పుడే సమాజంలో మార్పు వస్తుందని అన్నారు . అలాంటి మార్పు తెచ్చేందుకు రాజ్యాంగ కర్తలు ప్రజా ప్రతినిధులతో ఎన్నుకోబడేందుకు ఈ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నిక నిర్వహించడం జరిగిందన్నారు. సమాజంలో రాజకీయ నాయకులతో పరిష్కరించబడని సమస్యలు ఉన్నాయని అందుకే శాసనమండలి సభ్యులను ప్రజా ప్రతినిధులతో ,పట్టభద్రుల తో ,ఉపాధ్యాయులతో, మేధావులతో ఎన్నుకునేందుకు రాజ్యాంగ కర్తలు ఈ హక్కును కల్పించారన్నారు .అలాంటి శాసనమండలికి తనను పంపేందుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.
బైట్ సుగుణాకర్ రావు,
పట్టభద్రుల బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి

Body:నిర్మల్ జిల్లా

Conclusion:శ్రీరినివస్ కిట్ నెంబర్ 714
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.