పోలవరం ముంపు గ్రామాలను ఏపీలో విలీనం చేయకుంటే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనని చెప్తే విధిలేని పరిస్థితుల్లో ఇచ్చారని చంద్రబాబు వెల్లడించారు. "ఆ మండలాలు కావాలని కేసీఆర్ అంటున్నారు. ఈ 7 మండలాలే కాదు భద్రాచలం మాదే" అని చిత్తూరు రోడ్ షోలో చంద్రబాబు అన్నారు. భద్రాచలంలో వాటా ఇవ్వాలని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:'కారు' స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉంది: మోదీ