ETV Bharat / briefs

కల్వకుర్తిలో బాబు జగ్జీవన్​రాం​ జయంతి వేడుకలు

బాబు జగ్జీవన్​రాం​ జయంతి వేడుకలను కల్వకుర్తిలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

author img

By

Published : Apr 5, 2019, 12:59 PM IST

బాబు జగ్జీవన్​రామ్​ జయంతి

బాబు జగ్జీవన్​రాం దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కొనియాడారు. నాగర్​కర్నూల్ జిల్లా కల్వకుర్తి పురపాలక సంఘ కార్యాలయంలో నిర్వహించిన 112వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి, పురపాలక సంఘం అధ్యక్షులు శ్రీశైలం, కమిషనర్ వేణు తదితరులు పాల్గొన్నారు.

బాబు జగ్జీవన్​రామ్ జయంతి వేడుకలు

ఇవీ చూడండి: జిల్లా కలెక్టర్ అనే పేరు ఇక ఉండదా?

Intro:tg_mbnr_01_05_jagajjivanram_av_harish
కల్వకుర్తి పురపాలక సంఘం కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న జైపాల్ యాదవ్ ఈ సందర్భంగా జగ్జీవన్ రాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు

Body:జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కొనియాడారు

Conclusion:కల్వకుర్తి పురపాలక సంఘ కార్యాలయంలో నిర్వహించిన జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి పురపాలక సంఘం అధ్యక్షులు శ్రీశైలం కమిషనర్ వేణు తదితరులు పాల్గొన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.