ETV Bharat / briefs

అమ్మాయికి మేమున్నాం.. - hanmakonda

ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడ్డ రవళికి మంత్రులు ఎర్రబెల్లి, ఈటల అండగా నిలిచారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

అమ్మాయికి మేమున్నాం..
author img

By

Published : Feb 27, 2019, 1:14 PM IST

Updated : Feb 27, 2019, 2:38 PM IST

హన్మకొండ ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన రవళికి మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు, ఈటల రాజేందర్​ అధికారులకు ఆదేశించారు. పెట్రోల్​ దాడిని ఖండించారు. నిందితుడికి కఠిన శిక్షపడేలా చూడాలని పోలీసులకు సూచించారు. ఈ విషయంపై వరంగల్ జిల్లా అధికారులతో ఫోన్​లో మాట్లాడారు.

ఇవీ చదవండి:ఉన్మాది లొంగుబాటు

Last Updated : Feb 27, 2019, 2:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.