ETV Bharat / briefs

అమెజాన్​లోకి నూయీ - audit

పెప్సికో మాజీ ముఖ్య కార్యనిర్వాహక అధికారి ఇంద్రా నూయీ అమెజాన్‌ బోర్డు డైరెక్టర్ల బృందంలో సభ్యులయ్యారు. ఆడిట్‌ విభాగంలో ఆమె విధులు నిర్వర్తించనున్నారు.

ఇంద్రా నూయీ
author img

By

Published : Feb 26, 2019, 5:34 PM IST

Updated : Feb 26, 2019, 5:44 PM IST

పెప్సీ కో మాజీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు ఇంద్రా నూయీ అమెజాన్‌ బోర్డు డైరెక్టర్ల బృందంలో సభ్యులయ్యారు. సంస్థకు చెందిన ఆడిట్‌ విభాగంలో ఆమె విధులు నిర్వర్తించనున్నారు.ఇప్పటి వరకు బోర్డులో 11 మంది ఉండగా.. నూయీ చేరికతో 12 కు పెరిగింది.మహిళా డైరెక్టర్ల సంఖ్య ఐదుకు చేరింది. కంపెనీ కొత్త విధివిధానాల్లో భాగంగా మార్పులు చేస్తోన్న అమెజాన్‌.. గత నెల బోర్డులోకి స్టార్‌బక్స్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ రోసాలిండ్‌ బ్రూవర్‌ను తీసుకుంది. 2006 నుంచి 2018 వరకు పెప్సీకో సీఈవోగా పనిచేసిన ఇంద్రా నూయీ గత అక్టోబరులో పదవి నుంచి తప్పుకొన్నారు.

ఇవీచదవండి:"16 స్థానాలు మావే"

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Feb 26, 2019, 5:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.