ETV Bharat / briefs

లాంఛనంగా ప్రారంభమైన అమర్​నాథ్​ యాత్ర

జమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్.. అమర్​నాథ్ యాత్రను లాంఛనంగా ప్రారంభించారు. వాతావరణం అనుకూలంగా ఉందని నిర్ధరణ అయిన తర్వాత భక్తులను మొదటి రోజు నుంచే అధికారులు యాత్రకు అనుమతించారు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో కట్టుదిట్టమైన భద్రత మధ్య యాత్ర ప్రశాంతంగా కొనసాగుతోంది.

లాంఛనంగా ప్రారంభమైన అమర్​నాథ్​ యాత్ర
author img

By

Published : Jul 2, 2019, 1:58 PM IST

లాంఛనంగా ప్రారంభమైన అమర్​నాథ్​ యాత్ర

జమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సమక్షంలో ఆలయ తాళాలు తెరిచిన పూజారులు.. మొదట పూజ, హారతి నిర్వహించారు. ఈ పూజలో గవర్నర్​, అమర్​నాథ్ ఆలయ బోర్డు ఉన్నతాధికారులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గత 4రోజులుగా వర్షం పడవకపోవడం, వాతావరణం అనుకూలంగా ఉండటంతో భక్తులను యాత్రకు అనుమతించారు. గతంలో ఎప్పుడు లేని స్థాయిలో భద్రత మధ్య యాత్ర కొనసాగుతోంది. అదనపు బలగాలను మోహరించడంతో పాటు.. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల ద్వారా భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

గతంలో ఎప్పుడు లేని విధంగా గుహ వద్ద పెద్ద ఎత్తున మంచు పేర్కొనిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పలు చోట్ల కొండ చరియలు విరిగిపడగా.. యాత్రకు కొంత సమయం అంతరాయం ఏర్పడింది. రంగంలోకి దిగిన ఎన్​డీఆర్​ఎఫ్​, ఆర్మీ, సీఆర్​పిఎఫ్​ దళాలు దారికి అడ్డుగా ఉన్న చరియలు తొలగించి.. యాత్రను పునప్రారంభించారు.

ఈసారి యాత్ర ప్రారంభం సోమవారం రావడం... మాస శివరాత్రి కూడా కలసి రావడం వల్ల మొదటి రోజే మంచు లింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఇవీ చూడండి: ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్లాలి నాన్న!

Intro:పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాద రావు విగ్రహానికి టిఆర్ఎస్ కార్యకర్తలు మంథని ఎంపీపీ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ 2018 సంవత్సరంలో లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రజాబంధు పుట్ట మధు పై మీరు చేసిన అవినీతి ఆరోపణలను నిరూపిస్తా రా లేక మీరు చేసిన అసత్య ఆరోపణల పై ప్రజల ముందు తప్పు ఒప్పుకొని క్షమాపణలు చెబుతారా అని మంథని నియోజక వర్గ ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. మీ తండ్రి కొడుకుల 30 ఏళ్ల నియంత పాలన లో ప్రత్యామ్న్యాయం లేక గత్యంతరం లేని పరిస్థితుల్లో మీ నాయకత్వాన్ని అంగీకరిస్తున్న ప్రజలకు పుట్ట మధు రూపంలో లో ఒక బీసీ నాయకుడు ప్రత్యామ్నాయంగా దొరకడంతో ఆదరించి ఓట్లేసి ఎమ్మెల్యేగా గెలిపించిన నా విషయం వాస్తవం కా దా? దీన్ని జీర్ణించుకోలేని మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో లో మొట్టమొదటి ఎదుర్కోవడం సాధ్యం కాదని గ్రహించి అడ్డదారిలో లో అవినీతి ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించి ఎన్నికల్లో గట్టెక్కింది వాస్తవం కాదా? మీరు ఎన్నికల్లో గట్టెక్కడానికి కల్పిత కథనాలతో ఒక ప్రజా నాయకుడు పై మీ దుష్ట చతుష్టయం అసత్య ఆరోపణలు చేసి ఏ విధంగా తప్పుదోవ పట్టించా రో ప్రజాక్షేత్రంలో వివరించి ప్రజా కోర్టులోనే మిమ్మల్ని ఎండగడతాం, మీకు బుద్ధి చెపుతాం. ఇప్పటికైనా ఆరోపణలు నిరూపిస్తా రా ?తప్పు ఒప్పుకొని క్షమాపణ కోరతార లేక ప్రజల చేత చీత్కార సత్కారాలు అందుకుంటార ?అబద్ధాన్ని ఎక్కువ కాలం నిజమని నమ్మించ లేరు అని అన్నారు.

Body:యం.శివప్రసాద్, మంథని.

Conclusion:9440728281
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.