అమర్నాథ్ యాత్రలో కీలకమైంది డొమైల్ చెక్ పోస్ట్. బల్తాల్ మార్గంలో అమర్నాథ్ యాత్ర ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. భక్తుల రక్షణ కోసం తీసుకుంటున్న జాగ్రత్తలు.. యాత్ర కొనసాగుతున్న తీరుపై డొమైల్ డైరెక్టర్ కిషన్ జీ తో ఈటీవీ భారత్ ప్రతినిధి క్రాంతికుమార్ ముఖాముఖి...
ఇవీ చూడండి: అటవీశాఖ అధికారి దాడి ఘటనపై మంత్రుల భేటీ