హిమగిరుల్లో కొలువైన మంచు లింగాన్ని ఎన్ని కష్టాలు ఎదురైన తట్టుకుని భక్తులు దర్శనం పూర్తి చేసుకుంటారు. మాస శివరాత్రి, సోమవారం నాడు తెరుచుకోబోయే ఆలయాన్ని దర్శించుకునేందుకు ఎంతో ఉత్సుకతతో భక్తులు ఉన్నారు. అమరనాథ్ యాత్ర ప్రాముఖ్యం... మంచు లింగాన్ని దర్శించుకున్నాక కలిగే అనుభూతిపై బల్తాల్ బేస్ క్యాంపులో తెలుగు భక్తులతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖీ...
ఇదీ చదవండిః సచివాలయం తరలింపునకు ప్రణాళిక సిద్ధం