ETV Bharat / briefs

'ఇప్పుడే వస్తాను..పెళ్లి చేసుకుందాం' అంటున్న నాని - జెర్సీ సినిమా

విభిన్న చిత్రాల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తున్న నాని.. తన 'జెర్సీ' చిత్రంలోని పాట ప్రోమోను విడుదల చేశాడు.

ట్విట్టర్​ జెర్సీ సినిమా పాటను విడుదల చేసిన హీరో నాని
author img

By

Published : Mar 21, 2019, 8:45 PM IST

క్రికెటర్ అర్జున్ పాత్రలో నేచురల్ స్టార్ నాని నటించిన సినిమా 'జెర్సీ'. ఇందులో 'అదేంటో గానీ ఉన్న పాటుగా' అంటూ సాగే పాట ప్రోమో విడులైంది. సంగీతాన్ని అందించిన అనిరుధ్ స్వయంగా పాటను ఆలపించాడు. హీరో నాని ట్విట్టర్​లో పంచుకున్నాడు.

శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్​గా నటించింది. 'మళ్లీ రావా' సినిమాతో ఆకట్టుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించాడు. వేసవి కానుకగా ఏప్రిల్ 19న థియేటర్లో సందడి చేయనుంది.

ప్రస్తుతం విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తున్న 'గ్యాంగ్​లీడర్' సినిమాలో నటిస్తున్నాడు నాని. ఇందులో ఐదు పాత్రల్లో హీరో కనిపించనున్నాడని టాక్.

ఇవీ చదవండి:

క్రికెటర్ అర్జున్ పాత్రలో నేచురల్ స్టార్ నాని నటించిన సినిమా 'జెర్సీ'. ఇందులో 'అదేంటో గానీ ఉన్న పాటుగా' అంటూ సాగే పాట ప్రోమో విడులైంది. సంగీతాన్ని అందించిన అనిరుధ్ స్వయంగా పాటను ఆలపించాడు. హీరో నాని ట్విట్టర్​లో పంచుకున్నాడు.

శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్​గా నటించింది. 'మళ్లీ రావా' సినిమాతో ఆకట్టుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించాడు. వేసవి కానుకగా ఏప్రిల్ 19న థియేటర్లో సందడి చేయనుంది.

ప్రస్తుతం విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తున్న 'గ్యాంగ్​లీడర్' సినిమాలో నటిస్తున్నాడు నాని. ఇందులో ఐదు పాత్రల్లో హీరో కనిపించనున్నాడని టాక్.

ఇవీ చదవండి:

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++AUDIO AS INCOMING++
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Chimanimani - 20 March 2019
1. Helicopter landing
2. Various of flood victims' bodies aboard helicopter
3. Various of soldiers carrying body bags onto truck, driving off
4. Various of food aid being loaded off from truck to helicopter
5. Helicopter hovering
6. People walking towards helicopter  
7. Zimbabwean President Emmerson Mnangagwa disembarking helicopter
8. Various of Mnangagwa visiting area affected by floods
9. Pan of villagers gathered
10. SOUNDBITE (Shona) Emmerson Mnangagwa, Zimbabwean President:
"I don't want to hear that someone has died of hunger here, we have enough food aid coming for everyone."
11. Pan of villagers gathered
12. SOUNDBITE (Shona) Emmerson Mnangagwa, Zimbabwean President:
"We are organising with engineers to re-construct all the damaged bridges and those bridges should be very strong."
13. Various of recovery work
14. Pan of bridge damaged by floods
STORYLINE:
Zimbabwean President Emmerson Mnangagwa on Wednesday visited the mountain community of Chimanimani hit hard by Cyclone Idai.
Mnangagwa told survivors that a planeload of aid from the UAE is expected to arrive in the capital, Harare, later on Wednesday.
Zimbabwean officials have said about 350 people may have died from one of the most destructive storms to strike southern Africa in decades.
Several bodies were meanwhile recovered by rescue workers on Wednesday.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.