ETV Bharat / briefs

అభ్యర్థులు కోరినచోట ఓట్లను మళ్లీ లెక్కించాలి: బాబు - చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా 21 విపక్ష పార్టీల నేతలు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్‌ అరోడాను కలిశారు. 50 శాతం వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించేందుకు ఈసీకి ఉన్న ఇబ్బందులేంటనే విషయంపై చర్చించారు.

కోరినచోట ఓట్లను మళ్లీ లెక్కించాలి: బాబు
author img

By

Published : May 7, 2019, 7:12 PM IST

కోరినచోట ఓట్లను మళ్లీ లెక్కించాలి: బాబు

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడాతో సమావేశం అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా.. జాతీయ నాయకులు మీడియాతో మాట్లాడారు. నేతలు ఎవరేమన్నారో వారి మాటల్లోనే...

ఈవీఎంలపై పదేళ్లుగా పోరాటం చేస్తున్నాం. 5 వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కించాక తేడా వస్తే ఏం చేస్తారు..? అసెంబ్లీ నియోజకవర్గంలోని మొత్తం వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలి. ఈవీఎంలో ఓట్లు, వీవీప్యాట్‌ స్లిప్పులు సరిపోవాలి. అభ్యర్థులు కోరినచోట ఓట్లను మళ్లీ లెక్కించాలి. పారదర్శకత ఉంటే వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించేందుకు ఇబ్బంది ఏమిటి..? - చంద్రబాబు, ఏపీ ముఖ్యమంత్రి

మేం లేవనెత్తిన అంశాలను ఈసీ పరిగణనలోకి తీసుకోవాలి. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడం ఈసీ బాధ్యత. ఓటు వేసిన ప్రజలు సంతృప్తి చెందాలనేదే మా కోరిక.- డి.రాజా , సీపీఐ నాయకుడు

50 శాతం వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలని కోరాం. 5 వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపులో తేడా వస్తే మొత్తం స్లిప్పులు లెక్కించాలని కోరాం. ఈవీఎంల పనితీరుపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఓట్ల లెక్కింపు సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. -అభిషేక్‌ మను సింఘ్వీ, కాంగ్రెస్ నాయకుడు

Intro:ap_cdp_44_07_dsp pai_x mla_fire_avb_g3
place: prodduturu
reporter: madhusudhan

కడప జిల్లా ప్రొద్దుటూరు డిఎస్పి శ్రీనివాసరావు అవినీతిపై పోలీసు ఉన్నతాధికారులు సరైన విచారణ చేపట్టలేదని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఆరోపించారు ఇవాళ ఆయన ప్రొద్దుటూరులోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రొద్దుటూరు పట్టణంలో సిసి కెమెరాలు ఏర్పాటు నెపంతో పురపాలక సంఘం వద్ద నుంచి 20 లక్షలు వ్యాపారులు వద్ద నుంచి మరో 16 లక్షలు వరకు డి.ఎస్.పి వసూలు చేశారన్నారు తన రాజకీయ జీవితంలో లో ఇలాంటి అవినీతి డిఎస్పీని ఎక్కడా చూడలేదని పేర్కొన్నారు. డీఎస్పీ శ్రీనివాసరావు అవినీతిపై పోలీసు ఉన్నతాధికారులు బహిరంగ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు సాక్షాలు చెప్పేందుకు బాధితులు సిద్ధంగా ఉన్నారన్నారు అధికారులు డీఎస్పీ అవినీతిపై విచారణ జరిపి చర్యలు తీసుకోకపోతే ఆందోళన కార్యక్రమాలు చేసేందుకు సిద్ధమవుతామని వరదరాజులు రెడ్డి స్పష్టం చేశారు

బైట్ నంద్యాల వరదరాజులరెడ్డి ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే

Body:a

Conclusion:a
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.