ETV Bharat / state

WATER PLUS TO GHMC: హైదరాబాద్‌కు స్వచ్ఛభారత్‌ మిషన్‌ వాటర్‌ ప్లస్‌ ధ్రువపత్రం - తెలంగాణ వార్తలు

WATER PLUS TO GHMC, MINISTER KTR APPRECIATIONS
హైదరాబాద్‌కు స్వచ్ఛభారత్‌ మిషన్‌ వాటర్‌ ప్లస్‌ ధ్రువపత్రం, మంత్రి కేటీఆర్ అభినందనలు
author img

By

Published : Aug 20, 2021, 12:44 PM IST

Updated : Aug 20, 2021, 1:15 PM IST

12:40 August 20

WATER PLUS TO GHMC: హైదరాబాద్‌కు స్వచ్ఛభారత్‌ మిషన్‌ వాటర్‌ ప్లస్‌ ధ్రువపత్రం

  • Congratulations to the citizens of #Hyderabad on our city getting the coveted “Water plus” status of Swachh Bharat Mission from Govt of India

    Hyderabad is already recognised as ODF++ city. We will continue to endeavour to make it cleaner & greener pic.twitter.com/0YKJ5uJHaj

    — KTR (@KTRTRS) August 20, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

హైదరాబాద్‌కు మరో జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. స్వచ్ఛమైన నీటి సరఫరాతో... వాటర్‌ ప్లస్(WATER PLUS) స్టేటస్‌ను కేంద్ర ప్రభుత్వం అందజేసింది. తెలంగాణలో(telangana) వాటర్‌ ప్లస్‌ ధ్రువపత్రం అందుకున్న తొలి నగరంగా హైదరాబాద్‌(hyderabad) నిలిచింది. హైదరాబాద్‌కు వాటర్‌ ప్లస్‌ గుర్తింపుపై మంత్రి కేటీఆర్(KTR) హర్షం వ్యక్తం చేశారు. 

హైదరాబాద్‌ వాసులకు ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు. ఇప్పటికే నగరానికి ఓడీఎఫ్(ODF) ప్లస్‌ ప్లస్‌ గుర్తింపు ఉందన్న కేటీఆర్‌.... నగరాన్ని ఇంకా పరిశుభ్రంగా, ఆకుపచ్చగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు.

ఇదీ చదవండి: Union Minister Kishan reddy : 'ఏడేళ్లలో కేసీఆర్.. రాష్ట్రాన్ని దివాళా తీశారు'

Last Updated : Aug 20, 2021, 1:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.