ETV Bharat / breaking-news

చేజారిన సిరీస్​....

author img

By

Published : Feb 8, 2019, 10:51 AM IST

చేజారిన సిరీస్​..

2019-02-08 10:38:43

2-0తో ఆధిక్యంలో కివీస్​...

న్యూజిలాండ్​తో జరుగుతోన్న మహిళల టీ-20 సిరీస్​ను కోల్పోయింది భారత్​. ఇప్పటికే తొలి మ్యాచ్​ ఓడిన భారత్​ ఈ రోజు జరిగిన రెండో టీ-20లోనూ పరాజయం పాలైంది. ఫలితంగా, మూడు మ్యాచ్​ల సిరీస్​లో 2-0 ఆధిక్యంలో నిలిచి సిరీస్​ దక్కించుకుంది కివీస్​. నామమాత్రమైన మూడో టీ-20 ఫిబ్రవరి 10న జరగనుంది. 

హోరాహోరీగా సాగిన పోరులో చివరివరకు ఉత్కంఠ రేకెత్తించింది. కివీస్​ చివరి బంతికి విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్​ చేసిన భారత్​ 20 ఓవర్లలో 135 పరుగులు చేసింది. రోడ్రిగ్స్​ 72 పరుగులు చేసింది. కివీస్​ సరిగ్గా 20 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. సుజీ బేట్స్​ 62 పరుగులతో విజయంలో కీలక పాత్ర పోషించింది. భారత బౌలర్లలో రాధా యాదవ్​, అరుంధతి రెడ్డి చెరో 2 వికెట్లు తీశారు. 

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Nyalam County, Shigatse City, Tibet Autonomous Region, southwest China - Feb 7, 2019 (CCTV - No access Chinese mainland)
1. Various of amateur video of blizzard; snow-covered cars
2. Amateur video of traffic police
3. Various of amateur video of blizzard, police clearing snow
4. Amateur video of car driving in snow
Gyirong County, Shigatse City, Tibet Autonomous Region, southwest China - Feb 7, 2019 (CCTV - No access Chinese mainland)
5. Various of snow-covered parking lots, residential neighborhood
6. Police vehicle stuck in snow; police officers shoveling snow
7. Car driving in snow
8. Workers salting streets
9. Traffic police, people in street
A blizzard disrupted traffic in the southern region of southwest China's Tibet Autonomous Region on Thursday.
Starting Thursday morning and as of 20:00, the storm dumped 63 centimeters of snow in Nyalam County, Shigatse City, according to the city's emergency management office.
Sections of the No. 318 national highway that links Nyalam County of Shigatse with the Chinese border town of Zhangmu started to freeze over. Meanwhile, local traffic police implemented two-way traffic controls in the direction of Zhangmu Port, on the China-Nepal border, as well as in the direction of Gyirong County.
The local meteorological department reminded drivers to keep warm and drive carefully.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.