ETV Bharat / breaking-news

Liquor Prices Reduced in Telangana : మందుబాబులకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన మద్యం ధరలు - Telangana Excise Department Latest News

liquor
liquor
author img

By

Published : May 5, 2023, 8:16 PM IST

Updated : May 5, 2023, 9:26 PM IST

20:12 May 05

Reduced liquor prices: మందు బాబులకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన మద్యం ధరలు

Liquor Prices Reduced in Telangana : మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలో మద్యం ధరలను తగ్గించింది. మద్యంపై విధించే ఎక్సైజ్‌ సుంకాన్ని ప్రభుత్వం తగ్గించింది. బీరు మినహా అన్ని రకాల బ్రాండ్‌లపై ధరలు తగ్గినట్లు ఆబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. క్వార్టర్‌ బాటిల్‌పై రూ.10, హాఫ్‌ బాటిల్‌పై రూ.20, ఫుల్‌ బాటిల్‌పై రూ.40 లెక్కన ధరలు తగ్గించినట్లు ఆబ్కారీ శాఖ ప్రకటించింది. అధిక ధరల కారణంగా బయట రాష్ట్రాల నుంచి లిక్కర్ అక్రమంగా వస్తున్నట్లు గుర్తించిన ఆబ్కారీ శాఖ.. అక్రమ మద్యాన్ని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇవాళ్టి నుంచి తయారయ్యే మద్యం బాటిళ్లపై తగ్గిన ధరలు ప్రింట్ అవుతాయని అధికారులు తెలిపారు. ఈ మేరకు లిక్కర్ తయారీ కంపెనీలకు ఆదేశాలు ఇచ్చినట్లు వారు వివరించారు.

ఇవీ చదవండి:

Viral Video : మద్యం మత్తులో మహిళపై యువకుడి దాడి.. కట్ చేస్తే..

మందుబాబుకు షాకిచ్చిన కోతి.. సీసా లాక్కుని.. ఫుల్​గా తాగి..

'సెక్స్​ చేస్తుండగా గుండెపోటు!'.. రెండింటికీ లింక్​ ఉందా? వైద్యుల మాటేంటి?

Last Updated : May 5, 2023, 9:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.